ఆ కాలేజ్‌కు వెళ్ళడం ఇష్టం లేక కాలు విర‌గొట్టుకున్న తార‌క్.. క‌ట్ చేస్తే..

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా లెవెల్లో ఉన్న క్రేజ్‌, ఫ్యాన్ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్.. ఇలా ప్రతి విషయంలోను ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న తారక్‌.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని వరుస‌ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక చివరిగా కొరటాల శివ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన దేవరలో నటించి మెప్పించిన తారక్.. మొదట ఈ సినిమాతో […]

ఒక ముక్క తెలుగు రాదు.. కానీ మహేష్ డిగ్రీ ఎలా పూర్తి చేశాడంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న చాలామంది తమ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయకముందే ఇండస్ట్రీ పై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుకుంటున్నారు. అయితే మరి కొంత మంది మాత్రం తమ ఉన్నత చదువులను కూడా పూర్తి చేసిన తర్వాత సినిమాల్లోకి అడుగు పెడతున్నారు. ఇక‌ నటవారసత్వంతో చదువును పూర్తి చేయకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారు ఉన్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ కోవకే […]

నేనెందుకు ప‌ట్టించుకోవాలి.. ష‌ర్మిల ఈష్యూపై బాల‌య్య షాకింగ్ కామెంట్స్‌..

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో రాణిస్తున్న బాలయ్య.. మరో పక్కన రాజకీయాల్లోనూ మంచి విజయాన్ని దక్కించుకుంటున్నాడు. ఎంతోమంది ప్రజల మన్నన పొందుతున్నాడు. అయితే బాలయ్య.. గతంలో వైఎస్ షర్మిల గురించి తన ఇంట్లో అసత్యపు ప్రచారాలు చేశారంటూ.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు నెటింట‌ తెగ వైరల్ గా మారాయి. ఇక […]

డిసెంబర్ 11న కీర్తి సురేష్ మ్యారేజ్ పిక్స్.. అఫీషియల్ గా ప్రకటించిన తండ్రి..

టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వేదికగా గత కొద్దిరోజులుగా తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచంద్రన్ తో కీర్తి ప్రేమలో ఉందని త్వరలో అతనిని వివాహం చేసుకోబోతుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. వాటిని కీర్తి ఖండించిన సంగతి తెలిసిందే. తము కేవలం స్నేహితులం అంటూ కీర్తి సురేష్ వెల్లడించింది. తర్వాత మరొకరితో ప్రేమలో ఉందంటూ తమిళ్ మీడియాలో వార్తలు వచ్చాయి. […]

చైతుతో పెళ్లికి శోభిత ఫ్యామిలీ మమ్మల్ని అడిగింది అదొక్కటే.. నాగార్జున కామెంట్స్ వైరల్..

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శోభిత – నాగచైతన్య పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక మరికొద్ది రోజుల్లోనే ఈ జంట పెళ్లి పీటలు ఇకనున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లికి ముందే భార్యాభర్తల్లా రేంజ్‌లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న శోభిత – చైతు.. ముఖ్యంగా ఏఎన్నార్ ఈవెంట్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. పెళ్లికి ముందే ఆక్కినేని ఇంటికి కోడలి హోదాను శోభిత‌కు కట్టబెట్టేసాడు నాగార్జున. తాజాగా జరిగిన […]

17 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ ప్రభాస్ రొమాన్స్.. థియేటర్లు బ్లాస్ట్ అవ్వాల్సిందే..

టాలీవుడ్ రాబస్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా గ‌డుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ లైన‌ప్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. వరుస సినిమాలను కమిట్ అవుతూ గ్యాప్ లేకుండా 2028 వరకు డేట్స్ ఇచ్చేసి బిజీ బిజీగా ఉన్న ప్రభాస్ స్పీడ్ చూసి మిగ‌తా హీరోలంతా షాక్ అవుతున్నారు. దాదాపు 6 ఏళ్ల పాటు ప్రభాస్ రెంజ్‌కు తగ్గ హిట్ ఒక్కటి లేకపోయినా.. ఆయన క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. కాగా ఈ ఏడాది […]

టాలీవుడ్ లోనే మోస్ట్ ఎడ్యుకేటెడ్ నటుడు ఎవరో తెలుసా.. ఫ్యామిలీలో హిస్టరీ క్రియేట్ చేశాడు..

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీల్ గా కొనసాగుతున్న చాలామంది డిగ్రీ ని కూడా కంప్లీట్ చేయని నటీనటులు ఉన్నారు. ఇలాంటి క్ర‌మంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ చదువుకున్న స్టార్ సెలబ్రిటీల‌లో నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఓ వ్యక్తి ఉన్నాడంటూ న్యూస్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. అంతే కాదు.. నందమూరి ఫ్యామిలీలోనే ఇదో హిస్టరీఅట. ఇంతకీ ఆ న‌టుడు ఎవరో కాదు.. దివంగత నటుడు హరికృష్ణ తనయుడు నందమూరి కళ్యాణ్ రామ్‌. తెలుగు సినీ […]

పొలిటికల్ ప్రాజెక్టులో ప్రభాస్.. ఇదెక్కడి ట్విస్ట్ డార్లింగ్..

టాలీవుడ్ రెబల్ స్టార్.. ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో నెంబర్ వన్ స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మరి ప్రభాస్ సినిమా అంటే వరల్డ్ వార్ లెక్క అంటూ.. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక.. ప్రస్తుతం ప్రభాస్ హార‌ర్ థ్రిల‌ర్‌ మూవీ రాజాసాబ్‌లో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత […]

బిడ్డ‌ల‌పై ప్ర‌మాణం చేసి చెబుతున్నా ప్ర‌భాస్ ఎవ‌రో నాకు తెలియ‌దు.. ష‌ర్మిల‌

ప్రముఖ పొలిటిషన్ వైయస్ రాజశేఖర్ వారసురాలిగా రాజకీయాల్లోకి.. మాజీ సిఎం జ‌ర‌న్ మోహ‌న్ రెడ్డి పోద‌రిగా పాలిటిక్స్‌లో అడుగుపెట్టిన వైఎస్ షర్మిలకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న షర్మిల.. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మధ్య ఎఫైర్ వార్త‌లు గ‌తంలో వైర‌ల్ అయ్యిన సంగి తెలిసిందే. తాజాగా ఆ వార్తలు పై షర్మిల రియాక్ట్ అవుతూ ప్రభాస్ ఎవరు తనకు ఇప్పటికీ తెలియదని స్పష్టం చేసింది. ఏపీ […]