దేవర 2 టాప్ స్టార్స్ పై కన్నేసిన కొరటాల.. మాస్టర్ స్కెచ్ అదుర్స్..

ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో తాజాగా తెర‌కెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న దేవరకు.. సీక్వెల్ గా దేవర పార్ట్ 2 రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేవర చూసిన ఆడియన్స్ అంతా దేవర పార్ట్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా ఇంటర్వ్యూలో కొర‌టాల‌.. దేవర పార్ట్ 2కు సంబంధించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. దేవ‌ర 2 మరింత పెద్దగా ఉండబోతుందని.. అంతేకాదు ఈ సినిమాల్లో టాప్ సెలబ్రిటీస్ నటించే స్కోప్‌ ఉందంటూ […]

ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో నటించిన పవన్ కళ్యాణ్.. ఫేవరెట్ బ్యూటీ ఆమెనా..?

టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్నా పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు. ఆయన పబ్లిసిటీ, పాపులారిటీ వేరు. లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో, టాప్ బ్యూటీలతో నటించి మెప్పించారు. అయితే ఎంతోమంది ముద్దుగుమ్మలతో నటించిన పవన్ కళ్యాణ్‌కు కూడా ఫెవరెట్ హీరోయిన్ ఒకరు ఉన్నారు. అయితే ఆ హీరోయిన్ అంటే కేవలం పవన్ కళ్యాణ్‌కే కాదు.. ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా రాణిస్తున్న ఎంతోమందికి చాలా ఇష్టం. గౌరవం […]

ఐదుగురు వారసులు ఉన్నా ఆ హీరోని దత్తత తీసుకున్న ఏఎన్ఆర్.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ దిగ్గ‌జ న‌టుల‌లో ఒకరైన ఏఎన్ఆర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు తన సినీ కెరీర్‌లో 250 కి పైగా సినిమాలు నటించి మెప్పించిన ఏఎన్నార్.. ఇండస్ట్రీలోకి రాకముందు పలు నాటకాల్లో ఆడపిల్లలు వేషం వేస్తూ ఆకట్టుకునేవారు. అయితే ఆయన ఫ్రెండ్స్ నాగేశ్వరరావును విపరీతంగా ట్రోల్స్ చేసేవారట. ఆయినా నటనపై ఆసక్తితో వాటిని పట్టించుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏఎన్నార్.. తాను ఎదగడమే కాదు.. వారసుల‌ను కూడా ఇండస్ట్రీకి పరిచయం […]

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఆ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకుందా.. హీరో ఎవరంటే..?

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మెగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పటికే ఆయన పేరు చెప్పుకొని ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది అడుగుపెట్టినా వాళ్ళు యావరేజ్ హీరోలు గానే ఉన్నారు. అతి త‌క్క‌వ మంది మాత్రమే పాన్ిండియ‌న్‌ స్టార్ హీరోలుగా రాణిస్తూ దూసుకుపోతున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం కేవలం నిహారికనే. కాగా.. నిహారిక ఊహించిన […]

ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ బేబీ.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

చాలామంది నటీనటులు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అలాంటివారిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ బేబీ ఒకటి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటి.. తర్వాత హీరోయిన్ గా మారి ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ అందుకుంది. ఈ అమ్మడి అందానికి టెంప్ట్ కానీ కుర్రాళ్ళు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం అమ్మడి సొంతం. ఇంతకీ ఈ క్యూట్ బేబీ ఎవరో […]

ఉదయ్ కిరణ్ చావుకు కారణం అదే.. ఇండస్ట్రీ పాలిటిక్స్ అంటూ ఆదిత్య ఓం షాకింగ్ కామెంట్స్..

తెలుగు బుల్లితెర బిగెస్ట్‌ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8.. కంటెస్టెంట్‌ల‌లో ఒకరిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి.. తన పర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆదిత్య ఓం.. గత వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఆదిత్య.. వరస ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి ఆయన ప్రస్తావించారు. ఉదయ్ కిరణ్ మరణం గురించి ఆదిత్యా ఓం […]

మహేష్ రిజెక్ట్ చేసిన మూడు కథలతో స్టార్ హీరోగా మారిన నటుడు ఎవరంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఐదు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. తన న‌టనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మహేష్.. చివరిగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. ఇక ఈ సినిమాకు ఫ్లాప్ టాక్‌ వచ్చిన కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. దానికి కారణం మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం మహేష్, రాజమౌళి డైరెక్షన్లో ఓ […]

ఆఫర్ ఇచ్చినట్లే ఇచ్చి అలాంటి పనులు చేశారు.. పవన్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. !

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లోనే నటించినా తమ‌కంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బంగారం మూవీ హీరోయిన్ మీరాచోప్రా ఒకటి. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన‌ మీరా చోప్రా ఆ తర్వాత కూడా తెలుగులో ప‌లు సినిమాలలో నటించింది. అయితే త‌ర్వాత అమ్మ‌డు న‌టించిన‌ సినిమాలేవి ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల‌తో పాటు ప‌లు వివాదాల ద్వారా కూడా మీరా చోప్రా వార్తల్లో వైర‌ల్ అయ్యింది. ఇక […]

ప్రభాస్ డైరెక్టర్ తో మూవీ సెట్ చేస్తున్న తారక్.. ఆ డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేసుకుంటూ గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న ఎన్టీఆర్.. వరుస సినిమాల లైనప్‌తో బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ వార్‌2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న తారక్‌ ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో మరో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటే తారక్.. ప్రభాస్ […]