టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి చాలామంది కష్టపడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వారిలో మహేష్ బాబు కూడా ఒకరు. ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్, పాపులారిటీ అందరికీ తెలుసు. బాలనటుడిగా అడుగుపెట్టిన ఆయన.. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక.. మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో […]
Tag: enjoying news
చరణ్ , తారక్ లో RRR హీరో ఎవరో తేల్చేసిన గ్రోకో AI.. మరి ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు తమ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్‌ఆర్ఆర్‌లో అసలు మెయిన్ హీరో ఎవరు అనే చర్చ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పెద్ద డిబేట్ జరిగింది. రామ్ చరణ్ సపోర్టర్స్ అంతా చరణ్ పాత్ర […]
రాజమౌళి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తెరకెక్కించిన ఏకైక మూవీ ఏదో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ పై ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అలా ట్రెండ్ అయిన వార్తలన్నీ వాస్తవమే అని చెప్పడానికి లేదు. కొన్ని కొన్ని ఫాల్స్ వార్తలు కూడా ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇన్సైడ్ వర్గాల ఆధారంగా లీకైన కొంత సమాచారం సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. అలా ఇప్పటికే ఎంతమంది స్టార్ సెలబ్రిటీస్, ఎన్నో సినిమాలకు సంబంధించిన వార్తలు వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి […]
మళ్లీ హాస్పటల్లో సమంత… బెడ్ మీద అలా… ఇక ఆ వ్యాధి తగ్గదా…?
స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్‌లో ఒకప్పుడు తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల కాలంలో ఒకటి, రెండు వెబ్ సిరీస్లలో తప్ప.. మరే సినిమాల్లోనూ నటించిందే లేదు. మరోవైపు ట్రలాల పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించి శుభం పేరుతో ఓ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే సమంత సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి కారణం.. ఆమె అయోసైటీస్ భారిన పడడం అన్న […]
కోర్ట్ 2 డేస్ కలెక్షన్స్… బాక్సాఫీస్ టాప్ లేపడం అంటే ఇదే..!
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్.. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కిన తాజా మూవీ కోర్ట్.. స్టేట్ వర్సెస్ ఏ నో బడి.. తాజాగా రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించగా.. శివాజీ, సాయికుమార్, రోహిణి కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. నాని అక్క […]
పుష్ప 3 రిలీజ్ అప్పుడే.. నిర్మాత గూస్ బంప్స్ అప్డేట్..!
తెలుగు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప ఫ్రాంచైజ్ ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట పుష్ప సినిమాతో సౌత్‌తో పాటు.. నార్త్ లోను మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సుకుమార్ పుష్ప 2పై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలను పెంచేశాడు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ దగ్గర సినిమా రికార్డుల వర్షం కురిపించింది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే సాలిడ్ హిట్ సొంతమైంది. ఏకంగా రూ.1800 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి […]
చిరు సినిమాను ఏకంగా మూడుసార్లు రిజెక్ట్ చేసి అవమానించిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మెగాస్టార్ గా తిరుగులేని క్రేజ్‌సంపాదించుకున్నాడు చిరంజీవి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న చిరు.. తన సినిమాలతో రికార్డులు సృష్టించాడు. తెలుగు సినిమా చరిత్రను తిరగ రాశాడు. ఇప్పటికి టాలీవుడ్ నెంబర్ వన్ సీనియర్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే అలాంటి హీరోతో జతకట్టాలని ఎంతో మంది ముద్దుగుమ్మలు ఆరాటపడుతూ ఉంటారు. యంగ్ హీరోయిన్స్ సైతం చిరంజీవితో రొమాన్స్‌కు సిద్ధమైన, నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇండస్ట్రీలో ఉన్న […]
RC16: ఆటకూలీ గా చరణ్.. మాస్ ట్రీట్ అసలు ఊహించలేరు..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ఆర్ సి 16లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేశాడు బుచ్చిబాబు. రంగస్థలం తర్వాత చాలా కాలానికి చరణ్ మళ్ళీ అదే విలేజ్ నేటివిటీ నేపథ్యంలో నటించనున్న ఈ సినిమా ఓ రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాలా కాకుండా.. పూర్తి మాస్ ఎలిమెంట్స్తో […]
ఓకే సినిమాలో బాలయ్య, చిరు.. ఫ్యాన్స్ కు పూనకాలే.. కానీ ట్విస్ట్ ఇదే..!
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ లెజెండ్ హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ ల పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ప్రొఫెషనల్ గా ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇచ్చుకున్న.. పర్సనల్ గా మాత్రం ఇద్దరి మధ్యన మంచి స్నేహం ఉంది. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు ఎప్పటినుంచో భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే బాలయ్య సినీ ప్రస్థానం 50 ఏళ్ల వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ […]