వాట్.. చరణ్ అట్టర్ ప్లాప్ మూవీ చిరంజీవికి అంత ఇష్టమా.. కారణం ఇదే..!

సినీ ఇండస్ట్రీలో స్టార్లుగా రాణిస్తున్న ఎంతోమంది నటీనటులు.. ఇతర హీరోలకు సంబంధించిన ఫేవరెట్ సినిమాల లిస్ట్ గురించి అడిగితే.. ఎక్కువగా బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న హిట్ సినిమాల పేర్లనే ఫేవరెట్ సినిమాలుగా చెప్తూ ఉంటారు. కానీ.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం వాళ్ళందరికీ పూర్తి భిన్నం. ఫ్యాన్స్‌కు నచ్చని సినిమాలు ఆయన హిట్ లిస్టులో నిలుస్తాయి. ముఖ్యంగా.. ఆయన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఓ అట్టర్ ఫ్లాప్ సినిమా ఆయన మోస్ట్ […]

చిరు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బుల్లి రాజు.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఇక ఈ సినిమాను దాదాపు అంతా చూసే ఉంటారు. ఇక ఇందులో బుల్లిరాజు పాత్ర ఎప్పటికీ ఆడియన్స్‌లో గుర్తు ఉండిపోతుంది. అంతలా ఈ బుడ్డోడు ఫేమస్ అయ్యాడు. అప్ప‌టివ‌ర‌కు ఏ సినిమాలో నటించకున్నా.. మొద‌టి సినిమాలోనే తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు బుల్లి రాజు. ఇంత‌కి బుల్లి రాజు అస‌లు పేరు చెప్ప‌లేదు క‌ద త‌నే రేవంత్‌. […]

పేరుకి స్టార్ హీరో.. కానీ ఇప్పటికీ ఎన్టీఆర్ కు అదంటే చచ్చేంత భయమా..?

నందమూరి నటవారసుడిగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. బాలునటుడుగా తన సినీ కెరీర్ ప్రారంభించాడు. తర్వాత హీరోగా మారి పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం పాన్ ఇండియ‌న్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న తార‌క్ త‌న కెరీర్‌లో ఎలాంటి రోల్ లోనైనా అవలీలగా నటిస్తాడు. ఎంత పెద్ద డైలాగ్ నైనా కష్టం లేకుండా చెప్పేస్తాడు. పాత్రల్లో ఒదిగిపోయ్యే ఆయ‌న‌.. డ్యాన్స్ స్టెప్స్ కు ప్రాక్టీస్ అవసరం లేకుండా.. సింగల్ టేక్ లో చేస్తాడని […]

బన్నీ భార్యకు ఫ్యాన్స్ స్పెషల్ డిమాండ్‌.. ఒకసారైన‌ అలా చేయమంటూ..!

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్లు.. వారి ఫ్యామిలీ లకు సంబంధించిన ఇంటరెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ తమ హీరోలు, వారి ఫ్యామిలీల విషయంలో ఎలాంటి కోరికలు ఉంటున్నాయో వాటిని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్‌ల రూపంలో తెలియజేస్తున్నారు. అంతేకాదు స్టార్ హీరోలు ఎంచుకునే కంటెంట్ కూడా ఇలా ఉంటే బాగుంటుందని.. ఇలాంటి సినిమాల్లో నటించాలంటూ హీరోలను డిమాండ్ చేస్తున్నారు. […]

మహేష్ బాబు ముందుచూపు.. ఆయన‌ను ముంచేసేలా ఉందే..!

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల లైనప్‌.. ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి స్టార్ హీరో రెండు, మూడు ప్రాజెక్టులను లైన్లో ఉంచుకున్నారు. అలా.. ఇప్పటికే తారక్‌, బన్నీ, ప్రభాస్, చరణ్ దాదాపు నాలుగేళ్ల వరకు లైన‌ప్ నింపేశారు. ఎన్టీఆర్ వార్ 2, తర్వాత డ్రాగన్, ఈ సినిమా తర్వాత దేవర 2 లైనప్ లో ఉంచాడు. అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ తో మరో సినిమాను నటించనున్న‌ట్లు సమాచారం. ఇక చరణ్‌.. […]

ఆ విష‌యంలో కోపంగా దిల్ రాజు.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దిల్ రాజు.. ప్రస్తుతం అనేక వివాదాల్లో చిక్కుకొని సతమతమవుతున్నారు. ఓ పక్కన పర్సనల్ విషయాలతో పాటు.. ఇటీవల వచ్చిన ఫ్లాపుల విషయంలోను కూడా ఆయన బాగా డిస్టర్బ్ అయినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఐటీ రైట్స్ తో ఆయనకు మరింత డిస్టబెన్స్ కలిగిందట. ఇలాంటి క్రమంలో ఓ ప్రముఖ వెబ్ పోర్ట‌ల్‌ తిలరాజు గురించి ఒక సెన్సిటివ్ కదనాన్ని ప్రచురించడంతో ఆయనకు బాగా కోపం వచ్చినట్లు టాక్‌ నడుస్తుంది. […]

సమంత ” శుభం “కు వాళ్ళ‌ సపోర్ట్.. ఫుల్ ఖుషిగా ఫ్యాన్స్‌..!

స్టార్ హీరోయిన్ సమంత దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్‌ను షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. తెలుగు అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ గ‌త‌కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజా రీ ఎంట్రీ లోను ప‌లు బాలీవుడ్ వెబ్ సిరీస్ లలో మాత్ర‌మే నటించిన సామ్‌.. తన సొంత బ్యానర్ ట్రలాలా ప్రొడక్షన్స్ స్థాపించి నిర్మాతగా తన ప్రతిభను చూపించనుంది. ఈ క్రమంలోనే మొదటి ప్రొడక్షన్‌లో శుభం టైటిల్తో సినిమాను […]

RC 16లో ఆ స్టార్ హీరో భార్య.. బుచ్చిబాబు మాస్టర్ ప్లానింగ్ చూస్తే మైండ్ బ్లాక్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్ నటించిన గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై ఆడియన్స్‌ని నిరాశపరిచింది. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా.. కేవలం పావువంతు కలెక్షన్లు కూడా రాబట్టలేక డీలపడింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన ఆశలన్నీ నెక్స్ట్ మూవీ RC 16 పైన పెట్టుకున్నారు. ఇక […]

బాబాయ్ బాటలోనే అబ్బాయి.. ఆ పనికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు మొదటి నుంచి బాబాయ్ పవన్ కళ్యాణ్ అంటే అమితమైన ప్రేమ. తండ్రి కంటే చరణ్ కు ఎక్కువగా బాబాయ్ అంటేనే ఇష్టం. పవన్ వెళ్లే విధానాన్ని ఆయన ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటాడు. ఆయనకు మొండి పట్టుదల ఎక్కువని.. తను అనుకున్నది ఎలాగైనా సాధిస్తాడంటూ.. ఎంత కఠినమైన‌ దానికోసం క‌ష్ట‌ప‌డి చేస్తాడని సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్‌ను రామ్ చరణ్ ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. ఇలాంటి క్రమంలోనే.. […]