టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరోయిన్లలో నిధి అగర్వాల్ కూడా ఒకటి. చందు మొండేటి డైరెక్టర్‌గా నాగ చైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బోల్తా కొట్టిన.. అమ్మడి నటన, అందానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే తెలుగులో భారీగా అవకాశాలు క్యూ కట్టాయి. అలా ఇప్పటివరకు చాలా తెలుగు సినిమాల్లో ఈమె నటించిన కమర్షియల్‌గా మాత్రం.. మంచి సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ […]
Tag: enjoying news
చరణ్ కు ఆ వ్యాధి ఉంది.. షాకింగ్ సీక్రెట్ రివిల్ చేసిన తారక్.. !
సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీల్ గా రాణిస్తున్న ఎంతోమంది వింత వింత వ్యాధులతో సఫర్ అవుతూ ఉంటారు. అలా ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలతో తమ్మకున్న రకరకాల వ్యాధుల గురించి రివీల్ చేశారు. అయితే తాజాగా రామ్‌చరణ్‌కు ఓ వింత వ్యాధి ఉందంటూ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. అది కూడా.. జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్ […]
టాలీవుడ్ లో విషాదం.. నాని హిట్ 3 సెట్స్ లో అపశృతి..!
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా.. డైరెక్టర్ శైలేష్ కొలన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా మూవీ హిట్ 3. తెలుగు సిరీస్‌లో షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. విశ్వక్‌సేన్‌తో హిట్, అడవి శేష్‌తో హిట్ 2 సినిమాలను రూపొందించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న శైలేష్ కొలను.. నానితో ఈ సినిమా మూడో భాగాన్ని రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతుంది. అయితే ఈ మూవీ టీంలో.. యువ సినిమాటోగ్రాఫర్ కే. […]
అన్‌స్టాపబుల్ షోకు మెగా పవర్ స్టార్.. బాలయ్య, చెర్రీ కాంబో బ్లాక్ బస్టర్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. శంకర్ డైరెక్షన్లో రానున్న భారీ పాన్ ఇండియన్ మూవీ గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌జోరు పెంచారు మేకర్స్. ఇక.. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్ ప్రముఖ టాక్ షో బాలయ్య హోస్టిగా వ్యవహరిస్తున్న ఆన్‌స్టాపబుల్‌లో సందడి చేయనున్నారు. ఈ ఎపిసోడ్ […]
108 అడుగుల భారీ బాలయ్య కటౌట్ … బెజవాడ గడ్డపై నటసింహం గర్జన…!
సాధారణంగా ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో నుంచి సినిమా రిలీజ్ అవుతుందంటే.. ఆ హీరో అభిమానులంతా తమ అభిమాన హీరో సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో వారి భారీ ఫ్లెక్సీలను థియేటర్ల ముందు ప్రదర్శించి.. తమ అభిమానాన్ని చాటుకుంటారు. అలా తాజాగా గేమ్ ఛేంజర్ రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో.. విజయవాడలో రామ్ చరణ్ అభిమానులు గేమ్ ఛేంజర్ కు సంబంధించిన భారీ […]
డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లలో బాలయ్య శివతాండవమే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా విషయంలో ప్రెస్ మీట్ పెట్టు మరీ ప్రొడ్యూసర్ నాగ వంశీ, డైరెక్టర్ బాబి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. అంతేకాదు.. సంక్రాంతికి మ్యాన్ ఆఫ్ మాసేస్ బాలయ్య నుంచి ఆ సినిమా వస్తే.. అది కచ్చితంగా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. […]
ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో హరీష్‌కు నయా టెన్షన్.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ క్రేజీ డైరెక్టరలలో ఒకరిగా హరీష్‌శంకర్ తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. కమర్షియల్ సినిమాలను మాత్రమే తెరకెక్కించి బాక్స్ ఆఫీస్ దగ్గర.. ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ సాధించిన హరీష్.. దాదాపు ఆయన నుంచి తెరకెక్కిన అన్ని సినిమాలతోనూ మంచి టాక్ తెచ్చుకున్నాడు. అయితే హరీష్ శంకర్ నుంచి చివరిగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మాత్రం రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసినా.. రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర డీలపడింది. దారుణమైన డిజాస్టర్ గా […]
బెనిఫిట్ షోలు… టికెట్ రేట్లు.. ఆంధ్ర ఓకే, తెలంగాణ పరిస్థితి ఏంటి..?
సంక్రాంతి సీజన్ అంటేనే టాలీవుడ్ సినిమాలకు పెద్ద పండుగ అనడంలో అతిశయోక్తి లేదు. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలుస్తాయి. ఈ క్రమంలోనే సంక్రాంతికి తమ సినిమాను రిలీజ్ చేయాలని చిన్న హీరోల నుంచి స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల వరకు అంత ఆరాటపడుతూ ఉంటారు. ఇక.. అందరు ఎదురుచూసే సంక్రాంతి సీజన్ రానే వచ్చింది. ఇంకో 11 రోజుల్లో గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ […]
తారక్ – నెల్సన్ ఫిక్స్… ఆ నిర్మాత మొత్తం బయట పెట్టాడుగా..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీ టాప్ 10 స్ట్రీమింగ్ తెలుగు సినిమాలలో ఒకటిగా నిలిచి గ్లోబల్ లెవెల్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఎన్టీఆర్ కథలను ఆచితూచి ఎంచుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం.. ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్‌తో కలిసి.. మల్టీస్టారర్ మూవీ వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా […]