శ్రీలీలను మాస్ జాత‌ర గ‌ట్టెక్కిస్తుందా.. ఏం జ‌ర‌గ‌నుంది..?

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా తెలుగులో ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. వెంట వెంటనే వరుస సినిమాలో నటిస్తూ బిజీ అయిన ఈ అమ్మడు.. నటించిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు కూడా మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చాయి. ఇలాంటి క్రమంలో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో న‌టించి హిట్ అయినా.. ఆ క్రెడిట్ అంత మహేష్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాలో […]

” చిరుత ” న‌చ్చిమి రోల్ వెనుక ఇంత క‌థ‌ న‌డిచిందా.. ఆ రోల్ ఎలా పుట్టిందంటే..?

చిరంజీవి నటవారసుడుగా రామ్‌చరణ్.. చిరుత సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెర‌కెక్కి బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. ఇక పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో సినిమా అంటే కచ్చితంగా ఆలీకి ఏదో ఒక పాత్ర ఉంటుందని అంత భావిస్తారు. ఇలాంటి క్రమంలోనే చరణ్‌ను సినిమాకు ఒప్పించి.. స్క్రిప్ట్ వర్క్ కోసం బ్యాంకాక్ వెళుతున్న టైం లో పూరీకి ఎదురైన అనుభవాలతోనే ఆలీ కోసం ఓ పాత్ర సిద్ధం […]

సంక్రాంతి సినిమాల‌కు ఏపి గ‌వ‌ర్న‌మెంట్ మైండ్‌ బ్లోయింగ్ గిఫ్ట్‌.. టికెట్ రేట్లు ఎంత అంటే.. ?

2024 టాలీవుడ్ ప్ర‌యాణం మంచి స‌క్స‌స్‌ల‌తో మొద‌లై..భారీ హిట్ల‌తో పాటు.. ఎన్నో వివాదాల‌తో ముగిసింది. ఇక కొత్త సంవత్సరం రానే బ‌చ్చేసింది. ఈ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మైతున్నాయి. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆ సినిమాల ప్రమోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. కాగా వాటిలో చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలో ఈ […]

18 ఏళ్లకే పెళ్లి,పిల్లలు.. రెండుసార్లు డివోర్స్.. స్టార్ హీరోయిన్లకు మించిన తోపు బ్యూటీ.. !

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారంతా లగ్జ‌రీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ పూలపాన్పుపై ఉంటారని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ.. అలా స్టార్ సెలబ్రెటీలుగా ఎదిగిన చాలామంది పర్సనల్ లైఫ్‌లో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. అందం న‌ట‌న‌తో ఆకట్టుకున్న.. రియల్ లైఫ్ లో ప్రేమ, పెళ్లి, విడాకులు అంటూ మానసిక వత్తిళ‌ను ఎదుర్కొంటూ సతమతమవుతారు. అలాంటి వారిలో పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఒకటి. అమ్మడి లైఫ్ కూడా విషాదమే. […]

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌కు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే..!

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది హీరోయిన్లుగా ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటారు. అలా విజయ్ దేవరకొండ నటించిన వ‌ర‌ల్డ్ ఫేమస్ లవర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది ఐశ్వర్య రాజేష్. ఈ అమ్మడు తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండ‌రు అనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో […]

బాలయ్య అన్‌స్టాపబుల్ 4 చరణ్ ఎపిసోడ్ ప్రోమో అదుర్స్.. హైలెట్స్ ఇవే..!

తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ అన్‌స్టాప‌బుల్ 4.. లేటెస్ట్ ఎపిసోడ్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ ఎపిసోడ్ షూటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ ఎపిసోడ్‌లో చరణ్, బాలయ్య మధ్య జరిగిన సరదా చిట్‌చాట్ ఆడియన్స్‌ను అధ్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఈ ఎపిసోడ్‌లో చరణ్ చిన్ననాటి స్నేహితుడు క్లోజ్ ఫ్రెండ్ శర్వానంద్, వికాస్ లు కూడా సందడి చేశారు. ముగ్గురితో బాలయ్య కొన్ని […]

ఆ టాలీవుడ్ హీరోతోనే రష్మిక పెళ్లి.. గుట్టు ర‌ట్టు చేసిన టాప్ ప్రొడ్యుస‌ర్‌..?

స్టార్ హీరోయిన్ రష్మిక మందన.. ప్రస్తుతం వరుస సూపర్‌హిట్ సినిమాలతో తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో భారీ సక్సెస్‌ల‌తో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. త‌న అంద‌చందాలతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు.. కమర్షియల్ సినిమాలతో పాటు, ఫిమేల్ సెంట్రిక్‌ సినిమాల్లోనూ నటిస్తుంది. యానిమల్ తర్వాత పుష్ప 2తో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఈ సినిమాలో సత్తా చాటుకుంది. అయితే రష్మిక మందన ప్రొఫెషనల్ లైఫ్.. […]

అకిరా చెప్తేనే అది నేర్చుకున్నా.. ఇంట్రెస్టింగ్ సీక్రెట్ రివీల్ చేసిన చరణ్..!

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో సందడి చేశాడు. ఇప్పటివరకు మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈషో.. ప్రస్తుతం నాలుగో సీజన్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తుంది. ఇప్పటివరకు రాని సెలబ్రిటీస్ని తీసుకొస్తూ.. ముఖ్యంగా సంక్రాంతి రిలీజ్ ఉన్న స్టార్ సినిమాల ప్రమోషన్స్‌లో భాగంగా.. వాళ్లతో సందడి చేస్తున్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే ఇప్పటికే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ కోసం ఈ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక.. తాజాగా రామ్‌చరణ్ […]

వార్ 2తో ఫ్యాన్స్ కు ఊహించని ట్రీట్ ఇచ్చిన తారక్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్.. ప్రస్తుతం బాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 సినిమా సెట్స్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది దేవర లాంటి సూపర్ డూపర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న తారక్.. వచ్చే ఏడాది రెండు భారీ బడ్జెట్ సినిమాలతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. వాటిలో ఒకటి బాలీవుడ్ టాప్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో పాటు […]