గేమ్ ఛేంజర్: శంకర్ రెమ్యునరేషన్ లో కోత వేయించిన దిల్ రాజు.. కారణం అదేనా..?

తమిళ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్‌కు తెలుగులోను ప్రత్యేక ప‌రిచ‌యం అవసరం లేదు. తనదైన రీతిలో సినిమాలను తెర‌కెక్కిస్తూ సత్తా చాటుతున్న శంకర్.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే సంచలనంగా మారాడు. మొదట పాన్ ఇండియన్ సినిమాను తెర‌కెక్కించిన డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించి ముందుకు సాగుతున్న క్ర‌మంలో ఆయనకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. అయితే.. మెల్లమెల్లగా అయిన సక్సెస్ రేట్ […]

బాలయ్య రియల్ ఓజి.. మీనాక్షి చౌదరి కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ సీనియర్ సార్ హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెర‌కెక్కనున్న తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడది సంక్రాంతి బ‌రిలో జనవరి 14న రిలీజ్ కానున్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో వెంకటేష్ స‌ర‌స‌న హీరోయిన్లుగా ఐశ్వర్య రాజేష్‌తో పాటు.. మీనాక్షీ చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. తాజాగా.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. మీనాక్షి చౌదరి.. బాలయ్య గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను […]

ఆ ఏరియాలో బాగా డౌన్ అయిన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్.. ఇలా అయితే కష్టమే..!

ఈ ఏడాది సంక్రాంతి బరిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి గేమ్ ఛేంజర్, గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య నుంచి డాకు మహ‌రాజ్‌ సినిమాలు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. వీటితో పాటే విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే నార్త్ అమెరికాలో గేమ్ ఛేంజ‌ర్‌, డాకు మహారాజ్ సినిమా టికెట్ బుకింగ్స్ ను ఓపెన్ చేసేసారు. ఇక‌ ఈ రెండు సినిమాల టికెట్ బుకింగ్స్ […]

2025 ని రూల్స్ చేయనున్న మెగా ఫ్యామిలీ.. ఎన్ని సినిమాలు అంటే..?

తాజాగా వచ్చిన కొత్త ఏడాది 2025 మెగా ఫ్యాన్స్‌కు పెద్ద పండుగ తీసుకురానుంది. మెగా హీరోల నుంచి ఈ ఏడాది వరస పెట్టి సినిమాలు రానున్నాయి. మొదట.. రామ్ చరణ్‌కి గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా సంక్రాంతి బ‌రిలో రిలీజ్ కానున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరంజీవి నుంచి విశ్వంభ‌ర కొంతకాలానికి.. పవన్ నుంచి ఓజి, హరహర వీరమల్లు సినిమాలు రిలీజ్ కనున్నాయి. కొత్త సంవత్సరం వచ్చేసింది. సంక్రాంతి నుంచి సినిమా సందడి మొదలైపోతుంది. స్టార్ […]

” గేమ్ ఛేంజర్ ” సెన్సార్ టాక్.. అందరి నోట అదే మాట.. బ్లాక్ బస్టర్ పక్కానా.. ?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళి డైరెక్షన్లో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్‌ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ తర్వాత.. చిరంజీవి ఆచార్య సినిమాలో కీలకపాత్రలో కనిపించాడు. ఇక ఆర్‌ఆర్ఆర్ లోను రామ్ చరణ్‌తో పాటు.. ఎన్టీఆర్ నటించడంతో చరణ్ సోలో హీరోగా ఓ సినిమా వస్తే చూడాల‌ని ఆర‌ట‌ప‌డుతున్నారు మెగా ఫ్యాన్స్‌. ఇక చివరిగా వినయ విధేయ రామతో చరణ్ సోలో హీరోగా నటించాడు. ఇది […]

2024లో ఒక్క సినిమా లేదు.. న్యూ ఇయర్ లో చేతినిండా స్టార్ హీరోల సినిమాలతో బిజీ బిజీ..?

ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎంతమంది హీరోయిన్స్ అడుగుపెడుతూ స్టార్ బ్యూటీలుగా రాణిస్తారు. మంచి ఫామ్‌లో ఉన్న టైంలో.. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గ‌డుపుతారు. అలాంటి వారిలో.. నిన్న, మొన్నటి వరకు పూజా హెగ్డే, తమన్నా, సమంత వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోగా.. ఇప్పుడు అడ‌పాద‌డ‌పా సినిమా తీస్తున్నారు. అయితే వీళ్ళ తర్వాత వచ్చిన శ్రీ లీల, కృతి శెట్టి కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ క్రేజీ బ్యూటీ లుగా మంచి ఇమేజ్‌ సంపాదించుకున్నారు. ఎక్కడ చూసినా […]

సాయి పల్లవికి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. ఎంత స్పెషల్ అంటే..?

టాలీవుడ్ న్యాచురల్‌బ్యూటీ సాయి పల్లవికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో పాటు వ్యక్తిత్వం తోను.. కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న సాయి పల్లవికి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతూ ఉంటారు. అసలు సాయి పల్లవి ఏం చదువుకుంది.. ఇండస్ట్రీ ఎంట్రీ ఎలా ఇచ్చింది.. ఆమె టెస్ట్ ఏంటి.. ఫుడ్ ఏంటి.. తను సినిమాలు చూస్తుందా.. తన ఫేవరెట్ నటినట్టులు ఎవరు తెలుసుకోవాలని ఆసక్తి ఎంతో మందిలో […]

సీఎం రేవంత్ ఎఫెక్ట్.. మొన్న ప్రభాస్, నిన్న ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి డ్రగ్స్ పై పోరాటం చేయాలంటూ టాలీవుడ్‌కు పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ పెద్దలతో.. రేవంత్ రెడ్డి భేటీలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల నివారణకు టాలీవుడ్ ప్రోత్సహించాలని.. స్టార్ హీరోలు.. ఇండ‌స్ట్రీ సెల‌బ్రెటీస్ అంతా డ్రగ్స్‌ నివారణకు స‌పోర్ట్‌గా సందేశాలు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ పెద్దలు మద్దతు ఇస్తామంటూ వెల్ల‌డించారు. ఈ […]

నేడే అల్లు అర్జున్ కేసు తీర్పు.. బన్నీకి బెయిల్ వచ్చేనా..?

టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో చూసేందుకు సంధ్య థియేటర్‌కు వెళ్లడం.. అక్కడ తోక్కీస‌లాట ఘటనలో మహిళా మృతి చెందడంతో ఆయనపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అరెస్ట్ అయిన అల్లు అర్జున్.. మరుసటిరోజే మద్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. కాగా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. అల్లు అర్జున్ కు బయలు ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ […]