చరణ్ ” గేమ్ ఛేంజర్ ” తెలుగు రాష్ట్రాల టార్గెట్ ఎన్ని కోట్లో తెలుసా..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చరణ్ గేమ్ ఛేంజ‌ర్‌ సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. కీయారా అద్వానీ హీరోయిన్గా.. అంజలి మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఎస్‌.జే. సూర్య, శ్రీకాంత్, సముద్రఖ‌ని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలో నటించిన సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పటినుంచో కళ్ళు […]

ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి అసలు క్యారెక్టర్ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల భార్యలందరిలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి చాలా స్పెషల్. ఆమె చాలా ప్రైవేట్ పర్సన్.. సినిమా ఈవెంట్స్ కి హాజరు కారు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు, అసలు ఇప్పటివరకు మీడియాతో ముచ్చటించిందే లేదు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులకు తెలుగు ఆడియన్స్‌కు ఆమె గురించి అసలు ఏమీ తెలియదు. ప్రణతి నేచర్ ఎలాంటిది.. ఆమె ఎలా ప్రవర్తిస్తారు.. ఆమె రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు.. అనే విషయాలు […]

బాలయ్యే చెప్పారు… అన్‌స్టాపబుల్లో ఎన్టీఆర్ పేరు లేదు.. నాగ‌వంశీ షాకింగ్ కామెంట్స్‌…!

నందమూరి ఫ్యామిలీ రెండుగా చీలిపోయిందంటూ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లకు అసలు పడటం లేదంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వాళ్ళ మధ్యన గ్యాప్ ప్రేక్షకులకు కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో తారక్ దానిపై కనీసం రియాక్ట్ కాకపోవడం.. చంద్రబాబును చూడడానికి కూడా వెళ్లకపోవడంతో.. ఈ గ్యాప్ మరింతగా పెరిగిందని సమాచారం. ఇలాంటి క్రమంలో బాలయ్య హోస్ట్గా ఉన్న అన్‌స్టాపబుల్ షోలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాకూడదని […]

బాలయ్య తర్వాత టాలీవుడ్‌లో ఆ క్వాలిటీ ఉన్న ఏకైక హీరో విజయ్ ఒక్క‌డే…!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా, నటీనటులుగా ఎదిగిన తర్వాత ఏ విషయమైనా సరే మీడియా ముందు మాట్లాడడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా విషయాన్ని బయట పెట్టాలంటే తడబడుతుంటారు ఫ్యాన్స్. ముందు ఓపెన్‌గా మాట్లాడేస్తే తమ అభిప్రాయాలు నచ్చకపోతే వారి ఫాలోయింగ్ పై ఆ దెబ్బ పడుతుందని ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు వారు ఏది మాట్లాడినా ఆచితూచి ఆలోచించి మాట్లాడుతుంటారు. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో ఏది మాట్లాడినా దానిలో ఏ చిన్న పొరపాటు […]

తారక్, బన్నీ, ఇద్దరిదీ అదే సమస్య… సేమ్ ప్రాబ్ల‌మ్‌…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోనూ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అక్కడ భారీ హైప్‌ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ సినిమా వార్ 2 అవకాశాన్ని కొట్టేశాడు. మరిన్ని బాలీవుడ్ సినిమాలు ప్రస్తుతం డిస్కషన్ దశలో ఉన్నాయి. అది ఇప్పుడు తారక్ రేంజ్. కానీ.. నందమూరి ఫ్యామిలీతో మాత్రం దూరం. తను, తన సోదరుడు కళ్యాణ్ రామ్ ఒకటి. నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటి అన్న […]

సంక్రాంతి మూడు సినిమాల మూడ్ ఇదే… ఒక్కో సినిమాకు ఒక్కో మూడ్‌…!

సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్‌కు ఎంత పెద్ద పండుగో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సంక్రాంతి బరిలో రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక ఈ మూడు సినిమాలు ఎలా ఉంటాయి.. ఎలా ఉండబోతున్నాయి.. టార్గెట్ ఓ రేంజ్ లో ఉండనుంది ఇవన్నీ ఒకసారి చూద్దాం. డాకు మహారాజ్: మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా.. యంగ్ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ హీరో […]

ఇంట్రెస్టింగ్ : తారక్ – ప్రశాంత్ నీల్ సినిమాలో ఆ ఇద్దరు స్టార్ హీరోలు…!

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర బ్లాక్ బ‌స్టర్ అందుకుని.. మంచి ఫామ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ వార్ 2 షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నాడు తారక్. బాలీవుడ్ కండల వీరుడు హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో మరో సినిమా రూపొందనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబో ఫిక్స్ అయినట్లు అఫీషియల్ […]

స్టార్ క్రిటిక్ ” గేమ్ ఛేంజర్ ” ఫస్ట్ రివ్యూ.. టార్చర్ అంటూ షాకింగ్ ట్విట్.. !

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన తాజా మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. ఈ ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ తో పాటు సినిమా నుంచి వచ్చిన ఇత‌ర‌ ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ట్రైలర్ను చూస్తుంటే సినిమాలో శంకర్ మార్క్‌ అర్ధమైపోతుంది. ఇక ఈ మూవీలో చరణ్ విభిన్న పాత్రలో ప్రేక్షకులకు కనిపించనున్నాడు. శంకర్ గత […]

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయినా రష్మిక.. అబార్షన్ చేయించుకుందా.. షాకింగ్ సీక్రెట్ రివిల్..!

బాలీవుడ్ ప్రముఖ సినీ క్రిటిక్‌, సెన్సార్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు ఎప్పటికప్పుడు నెటింట‌ సంచల. వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూనే ఉంటాడు. ఇటీవల ఉమైర్ సందు పేరు టాలీవుడ్ లోనూ ఎక్కువగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే తను చేసిన ట్విట్ట్లు కూడా మరింత వివాదా స్పదంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సినిమాలు రిలీజ్ కు ముందే రివ్యూ చెప్తే ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యే ఈ క్రిటిక్‌.. ఇదే సమయంలో […]