పవర్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆయన సినిమాల రిలీజ్ డేట్ లకు అస్సలు క్లారిటీ ఉండడం లేదు. సినిమాలో మొదలయ్యే సమయంకి, రిలీజ్ డేట్ మొదట అనౌన్స్ చేసిన సమయానికి.. రిలీజ్ అయ్యే సమయానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. వేరువేరు కారణాలతో ఆయన సినిమాలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు సినిమా ప్రారంభమై నాలుగు సంవత్సరాలు అయినా.. సినిమా థియేటర్లలో ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఎప్పుడు రిలీజ్ […]
Tag: enjoying news
యాంకర్ రష్మితో రాజమౌళి ఎఫైర్.. షాక్ లో ఇండస్ట్రీ..!
సినీ ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్స్, బ్రేకప్స్, ప్రేమలు, పెళ్లిళ్లు, డివోర్స్ వార్తలు సర్వసాధారణంగా వినిపిస్తూనే ఉంటాయి. అయితే వాటిలో కొన్ని వాస్తవం కాగా.. కొన్ని వార్తలు అవాస్తవం కావచ్చు. ఇక ఇండస్ట్రీలో ఎవరితో ప్రేమ బంధం ఎప్పుడు ముడి పడుతుందో.. ఎవరికి ఎవరు ఎలా కనెక్ట్ అవుతారో అసలు చెప్పలేము. అంతేకాదు అలా ఇద్దరు సెలబ్రిటీల మధ్య అనుహ్యంగా ప్రేమ నడుస్తుంది అంటూ వచ్చే వార్తలు అందరికి షాక్ ను కలిగిస్తాయి. సరిగా ఇప్పుడు అలాంటిదే ఓ […]
వాట్: అమ్మాయిలకు అంతలా రెస్పెక్ట్ ఇచ్చే పవన్ ఆ హీరోయిన్ పై చేయి చేసుకున్నాడా..!
టాలీవుడ్‌లో ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్నా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అనడంలో అతిశయోక్తి లేదు. సినిమాల పరంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. తన క్యారెక్టర్ తోను కోట్లాది మందిని ఆకట్టుకున్నాడు. ఇక ముఖ్యంగా ఆయన అమ్మాయిలను ఎంతగానో గౌరవిస్తారు. తనతో పని చేసే హీరోయిన్లకు చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఇప్పటికే పవన్ తో కలిసి పనిచేసిన కోస్టార్, నటించిన ఎంతోమంది హీరోయిన్లు […]
చివరి 10 ఏళ్లలో సంక్రాంతి విన్నర్ గా నిలిచిన సినిమాల లిస్ట్ ఇదే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాలకు పెద్ద పండుగ. అలాంటి సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాల్లో విన్నర్‌గా ఏ సినిమా నిలుస్తుందో తెలుసువాలని ఆసక్తి ప్రతి సినీ అభిమానుల్లోను నెలకొంటుంది. ఈ క్రమంలోనే చివరి 10 సంవత్సరాలలో సంక్రాంతి విన్నర్‌గా నేను చిన్న సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సోగ్గాడే చిన్నినాయన: అతనిని కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 2017 లో సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి సంక్రాంతి విన్నర్‌గా […]
నాగార్జున అసలు పేరు ఏంటో తెలుసా.. ఇన్నాళ్లు రివీల్ కానీ ఇంట్రెస్టింగ్ సీక్రెట్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలనాటి సినీ దిగ్గజాలలో ఒకరుగా అక్కినేని నాగేశ్వరరావు ఎలాంటి ఖ్యాతిని సంపాదించుకున్నారో తెలిసిందే. ఎన్నో అద్భుతమైన సినిమాలతో తనదైన నటనతో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఏఎన్ఆర్.. మరణించిన తర్వాత ఆయన లెగిసిని తన తనయుడు నాగార్జున కొనసాగిస్తూ వస్తున్నాడు. అక్కినేని కింగ్, టాలీవుడ్ మన్మధుడుగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు నాగార్జున. ఇక నాగార్జున కూడా తన సమీకరణలో ఎన్నో […]
రాజమౌళి కుటుంబంలో విషాదం.. మహేష్ మూవీకి బ్రేక్..!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి స్టార్ డైరెక్టర్‌గా పాన్ వరల్డ్ రేంజ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తో పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటుకున్న జక్కన్న.. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకుని ప్రపంచవ్యాప్తంగా మరోసారి తెలుగు సినిమా స్టామినా ఏంటో రుచి చూపాడు. అంతేకాదు.. వరల్డ్ వైడ్ గా సినీనటులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ సినిమాతో తెలుగు గడ్డపైకి తీసుకువచ్చిన ఘనత జక్కన్నదే. ఈ […]
ఈ ఫోటోలో కనిపిస్తున్న గుండు పాప.. పాన్ ఇండియన్ పాపులర్ బ్యూటీ.. ఎవరు గుర్తుపట్టారా..?
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో ఈ చిన్న వింత జరిగినా క్షణాల్లో అది వైరల్‌గా మారుతుంది. అదే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరో, హీరోయిన్లు.. సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు అయితే మరింత వేగంగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సెలబ్రెటీస్ కూడా అభిమానులకు దగ్గర అయ్యేందుకు సోషల్ మీడియా వేదికను ప్లాట్‌ఫామ్‌గా ఎంచుకుంటున్నారు. అంతేకాదు.. తమకు సంబంధించిన ప్రతి విలువైన విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే తమకు సంబంధించిన బాల్య జ్ఞాపకాలను […]
చిరు కోసం అనిల్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. ఆ మ్యాటర్ తెలిస్తే నోరెళ్లబెడతారు..!
ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోతో అయినా.. కేవలం ఐదు, ఆరు నెలల్లో సినిమా తెరకెక్కించే బ్లాక్ బస్టర్ కొట్టగల సత్తా ఉన్న ఏకైక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే తాజాగా విక్టరీ వెంకటేష్ తో నాలుగు నెలల వ్యాధిలోని సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీసి బ్లాక్ పాస్టర్ సక్సెస్ అందుకున్నాడు. అది కూడా రూ.100 కోట్లు కొట్టడం కష్టమనే వెంకీ సినిమాకు ఏకంగా రూ.300 కోట్లు కొట్టి […]
చరణ్ – సుక్కు కాంబో హీరోయిన్‌గా ఆ క్రేజి బ్యూటీ.. ఫ్యాన్స్ అసలు ఊహించని ఫిగర్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చివరిగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో.. చరణ్ తన నెక్స్ట్ సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ఆర్‌సీ 16 సినిమాతో ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి […]