ఎనిమి సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా..!

కోలీవుడ్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ఎనిమి ఈ సినిమాలో మరొక హీరో ఆర్య కూడా కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రానికి దర్శకుడిగా ఆనంద్ శంకర్ వహించాడు.ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాలిని నటించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా నవంబర్ 4వ తేదీన దీపావళి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం. ఈ సినిమా మొదటిరోజు యావరేజ్ […]