ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాడ‌కుండా.. సొంత కాళ్లపై ఎదుగుతున్న స్టార్ సెలబ్రెటీస్ ఎవరంటే..?!

సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తూ చాలామంది నటీనటులు ఏదో ఒక బ్యాగ్రౌండ్ ఉంటే అవకాశాలు దొరుకుతాయని భావిస్తూ ఉంటారు. కానీ అందరికీ అదృష్టం కలిసి రాదు. అందుకే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్స్ అయిన వారి పైన ఆడియన్స్‌లోను మంచి రెస్పెక్ట్ ఉంటుంది. అయితే కొంతమంది ఇక్కడ ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా దానిని ఉపయోగించకుండా వారి సొంత ప్రయత్నాలు చేస్తూ వారి కాళ్లపై వాళ్లు నిలబడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే చాలా వరకు […]

కథల ఎంపిక విషయంలో వాళ్ళిద్దరే నాకు బెస్ట్ ఇన్స్పిరేషన్.. మృణాల్ ఠాగూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

‘ సీతారామం ‘ మూవీ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మృణాల్‌. మొద‌టి మూవీతోనే భారీ బ్లాక్ బ‌స్టర్ సొంతం చేసుకుని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుసగా టాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ క్రేజీ బ్యూటీగా దూసుకుపోతుంది. మొదట మృణాల్‌ మరాఠీ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందలేదు. అయితే తెలుగులో మాత్రం న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన మృణాల్‌కు వరుస ఆఫర్లు క్యూ […]

అప్పుడు ఆ స్టార్ కొడుకు..ఇప్పుడు ఈ స్టార్ కొడుకు.. సీతారామం డైరెక్టర్ రూటే వేరబ్బ..!?

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు హ‌నురాఘ‌వ‌పూడి. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నడు ఈ దర్శకుడు. ఆత‌ర్వ‌తా వెంట‌నే రెండో సినిమాగా న్యాచురల్ స్టార్ నానితో కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమా తీసి నాని కెరియ‌ర్ లోనే అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఇలా మొదటి రెండు సినిమాలు తోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ దర్శకుడు… తన తర్వాతి సినిమాలతో కాస్త నిరాశపరిచాడు అనే చెప్పాలి. తాజాగా హను రాఘవపూడి సీతారామం సినిమాను క్లీన్ క్లాసిక్ […]

ప్లీజ్..దయచేసి ఆ నటుడితో పోల్చి..అవమానించకండి..దుల్కర్ స్పెషల్ రిక్వెస్ట్..!!

మలయాళీ సూపర్ స్టార్ ముమ్ముట్టి కొడుకుగా సినిమాలకు పరిచయమైన దుల్కర్ సల్మాన్. ఆయన చేసిన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉన్న ఆ సమయంలో. మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా వచ్చిన సీతారామం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఈనెల5నా విడుదలై తెలుగు ప్రేక్షకులకు ప్రపంచంలో ఉన్న వారికి ఎంతగానో నచ్చింది. ఈ సినిమాతో దుల్క‌ర్‌ సల్మాన్ మరింత దగ్గర అయ్యాడు తెలుగు […]

ఆమె అస్సలు హీరోయినే కాదంటూ..రష్మిక పై స్టార్ డైరెక్టర్ స్టన్నింగ్ కామెంట్స్..!!

“నా సామీ..రా రా సామీ”అంటూ నడుముతో య్యారంగా స్టెప్పులేసిన రష్మిక..గురించి ఎంత చెప్పిన తక్కువే. నాగ శౌర్య హీరో గా నటించిన ఛలో సినిమా తో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఈ కన్నడ బ్యూటీ..మొదటి సినిమాతో నే అందరి చూపులు తన వైపు తిప్పుకునేలా చేసుకుంది. ఇక ఆ తరువాత తన టాలెంట్ తో తన అందం తో స్టార్ హీరోలైన మహేష్ బాబు, విజయ్ దేవరకొండా, బన్ని లాంటి స్టార్స్ పక్క హీరోయిన్ గా నటించి..మంచి […]

100 Days Of లవ్ TJ రివ్యూ

సినిమా: 100 Days Of లవ్ TJ రేటింగ్: 2/5 టాగ్ లైన్: లవ్ ఫెయిల్యూర్ నటీనటులు: దుల్కర్ సల్మాన్,నిత్య మీనన్,అజు వరగేసే,ప్రవీణ ప్రమోధ్,రాహుల్ మాధవ్ … నిర్మాత: KV విజయకుమార్ పాలకున్ను సంగీతం: గోవింద్ మీనన్ లిరిక్స్: కృష్ణ చైతన్య ఎడిటింగ్: సందీప్ కుమార్ కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం:జెన్యూస్ మొహమ్మద్ ఒక లవ్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తి మళ్ళీ ఇంకొకరి ప్రేమలో పడి ఆ ప్రేమనైనా పొందడా లేకపోతే మళ్ళీ ఫెయిల్ అయ్యాడా అనే కథతో సినిమా […]