Tag Archives: docters

గుంటూరులో మూడు కాళ్లతో వింత శిశువు.. అరుదైన సర్జరీ..!

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మూడు కాళ్లతో జన్మించిన వింత శిశువుకు గురటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు అరుదైన సర్జరీ చేసి విజయవంతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. చింతలపూడి మండలం శెట్టివారిపాలెంకు చెందిన వెంకటేశ్వరమ్మ కాన్పు కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రిలో చేరింది. కడుపులోని బిడ్డ అడ్డం తిరగడంతో డాక్టర్లు సిజేరియన్ చేసి శిశువును బయటకు తీశారు. అయితే శిశువును చూసిన డాక్టర్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. శిశువుకు మూడు కాళ్లు ఉన్నట్లు గుర్తించారు.

Read more