నటి దివ్యభారతి 16 సంవత్సరాల వయసులోనే సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా అప్పట్లోనే హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతూ రోజుకి లక్ష రూపాయలు పరితోషికంగా తీసుకునేది. అయితే దివ్యభారతి1993 ఏప్రిల్ 5 న కన్నుమూసింది. టీనేజ్ స్టార్ దివ్యభారతి ఆత్మహత్య చేసుకుందనే వార్తను ఎవరూ నమ్మలేకపోయారు. ఎవరో కావాలనే ఆమెను హతమార్చారు అంటూ కొందరు అనుమానాలు లేవనెత్తారు. కానీ దివ్యభారతి చనిపోయిన […]