Tag Archives: Director Teja

సినిమాల్లోకి నారా లోకేష్‌..డైరెక్ట‌ర్‌గా తేజ‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఏకైక తనయుడు నారా లోకేష్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ఒక‌ప్పుడు లోకేష్ సినిమాల్లోకి రావాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నించార‌ట‌. ఇది ఇప్పటి సంగతి కాదుగానీ.. చంద్ర‌బాబు సీఎంగా ఉన్నప్పుడు 2002లో ఈ దిశగా ప్రయత్నాలు జరిగాయట. 2001లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్

Read more

తేజ డైరెక్ష‌న్‌లో దగ్గుబాటి హీరో డెబ్యూ మూవీ..ఇంట్ర‌స్టింగ్‌గా టైటిల్‌?!

ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు, ద‌గ్గుబాటి రానా త‌మ్ముడు అభిరామ్ దగ్గుబాటి టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్ప‌టి నుంచో ర‌క‌ర‌కాలు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఎట్ట‌కేల‌కు ఈయ‌న డెబ్యూ మూవీకి రంగం సిద్ధ‌మైంది. తేజ దర్శకత్వంలో అభిరామ్ తొలి చిత్రం ఆదివారం రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై జెమిని కిరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ స్టార్ట్ కానుంద‌ని

Read more

దగ్గుబాటి హీరోకు నో చెప్పిన ఉప్పెన హీరోయిన్‌..!?

వైష్ణ‌వ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా తెర‌కెక్కించిన ఉప్పెన చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది కృతి శెట్టి. తొలి సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకోవ‌డ‌మే కాదు.. తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు కూడా దోచుకుంది ఈ బ్యూటీ. ఇక ఉప్పెన‌ సినిమా తర్వాత కృతి శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోవ‌డంతో.. ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ నాని స‌ర‌స‌న శ్యామ్ సింగరాయ్, సుదీర్ బాబు స‌ర‌స‌న ఈ అమ్మాయి గురించి మీకు

Read more

గోపీచంద్ కోసం ఆ ప‌ని చేస్తున్న రానా..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?

టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ తాజా చిత్రం `సీటీమార్` ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుంది. సంపత్ నంది ద‌ర్వ‌క‌త్వంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత గోపీచంద్ తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. జూన్​ నుంచి ఈ సినిమాను సెట్స్​పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది చిత్రబృందం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ న‌టించ‌నుంద‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

Read more

మ‌రోసారి డబుల్ రోల్ చేయ‌బోతున్న గోపీచంద్‌?‌

యాక్షన్ హీరో గోపీచంద్ త్వ‌ర‌లోనే ప్ర‌ముఖ ద‌ర్శకుడు తేజ‌తో `అలిమేలు మంగ వెంకటరమణ` అనే టైటిల్‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. జయం, నిజం సినిమాల తర్వాత గోపీచంద్, తేజ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. అయితే ఆ చిత్రాల్లో విలన్‌గా నటించిన గోపీచంద్‌ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని బ‌లంగా టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం గురించి ఓ ఇంట్ర‌స్టింగ్

Read more

హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న స్టార్ డైరెక్ట‌ర్ త‌న‌యుడు?

ఇప్ప‌టికే సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంద‌రో వార‌సులు ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొంద‌రు సూప‌ర్ స‌క్సెస్ అయ్యి.. స్టార్ హీరోలుగా ఎద‌గ‌గా, కొంద‌రు అడ్ర‌స్ లేకుండా పోయిన వారూ ఉన్నారు. అయితే ఇప్పుడు మ‌రో వార‌సుడు తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌నున్నాడ‌ట‌. టాలీవుడ్‌లో తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్టార్ డైరెక్ట‌ర్‌ తేజ.. త‌న కుమారుడిని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. తేజ ప్రస్తుతం గోపీచంద్ హీరోగా `అలమేలుమంగ- వెంకటరమణ` సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఆ

Read more