దర్శక ధీరుడు రాజమౌళి అంటే తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో నేషనల్ వైడ్ గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచారు. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్లకి ఎంపికైంది. అంతేకాకుండా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను రాజమౌళి దక్కించుకున్నాడు. రాజమౌళి మీ సక్సెస్ సీక్రెట్ ఏమిటని అడిగితే.. తన ఫ్యామిలీ అని చెబుతాడు. రాజమౌళి ఏదైనా సినిమా […]
Tag: director rajamouli
ఆ అట్టర్ ఫ్లాప్ మూవీలో రాజమౌళి నటించాడని మీకు తెలుసా?
ఎస్.ఎస్. రాజమౌళి అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. తెలుగు జాతి ఖ్యాతిని ఇంటర్నేషనల్ స్థాయిలో చాటి చెప్పిన దర్శకధీరుడు. టీవీ సీరియల్స్‌కు దర్శకుడిగా పనిచేసిన రాజమౌళి.. స్టూడెంట్ నెం.1 మూవీతో వెండితెరపైకి అడుగు పెట్టారు. తొలి సినిమాతోనే తన మార్క్ చూసిన ఆయన.. అంచలంచలగా ఎదుగుతూ డైరెక్టర్ గా తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది. దీంతో సౌత్, నార్త్ స్టార్స్ మాత్రమే కాదు హాలీవుడ్ […]
అందరి చర్చ కొమరం భీమ్ గురించే.. మరికొద్ది నిమిషాల్లో అనౌన్స్మెంట్..!
ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ నామినేషన్ల తుది జాబితా ఈరోజు రాత్రి 7 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక ఈ సంవత్సరం ఆస్కార్ నామినేషన్ల పై ఇండియాలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం త్రిబుల్ ఆర్ మూవీ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అరుదైన రికార్డులను దక్కించుకుంటూ ఆస్కార్ అవార్డు వైపు దూసుకుపోతుంది. దీనితోపాటు త్రిబుల్ ఆర్ లో కొమరం భీమ్ గా నటించిన ఎన్టీఆర్ పేరు కూడా ఆస్కార్ కు […]
రాజమౌళికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన జేమ్స్ కేమరూన్..!
బాహుబలి సినిమాలతో మన తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకోవాలన దర్శకధీరుడు రాజమౌళి ఆ తర్వాత తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఇప్పుడు మొత్తం ఇండియన్ సినిమానే ప్రపంచ సినిమాల దృష్టిని ఆకర్షించే విధంగా హాలీవుడ్ లో ఎన్నో అవార్డులు రివార్డులను అందుకుంటూ మరింత ఎత్తుకు వెళుతుంది. తాజాగా హాలీవుడ్‌లో జరిగిన మీట్‌లో ప్రపంచ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కేమరూన్ తో దర్శకధీరుడు రాజమౌళి కలిసి మాట్లాడటం అనేది […]
రాజమౌళినా మాజాకా.. ఏకంగా మాజీ ప్రపంచ సుందరినే పడేశాడు!
దర్శకధీరుడు రాజమౌళి అంటే తెలియని సినీ ప్రియుడు ఉండరు. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి `ఆర్ఆర్ఆర్` సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యారు. ఈ మూవీ తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం రాజమౌళితో పని చేయాలంటూ ఓపెన్ గానే చెబుతున్నారు. ఇక తాజాగా రాజమౌళి ఏకంగా మాజీ ప్రపంచ సుందరిని పడేశాడు. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కిరీటాలని గెలుచుకున్న మానుషీ చిల్లర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు […]
రూ. 100 కోట్ల ఆఫర్.. వద్దు పొమ్మన్న రాజమౌళి!?
బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి `ఆర్ఆర్ఆర్` సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందరు. పైగా ప్రస్తుతం ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ ఉండటంతో జక్కన్న పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇలాంటి తరుణంలో ఆయనకు ఓ బిగ్ ఆఫర్ వచ్చిందట. ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు ఇంగ్లీష్ లేదా ఏదైనా భాషలో వెబ్ సిరీస్ తెరకెక్కించాలని రాజమౌళిని సంప్రదించారట. అందుకుగానూ నెట్ ఫ్లిక్స్ వారు […]
వావ్: ప్రభాస్ తర్వాత ఆ రేర్ రికార్డ్ రామ్‌చరణ్‌దే…!
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచ సినిమాల స్థాయికి వెళ్ళింది. ఆ సినిమాల దగ్గర నుంచి టాలీవుడ్ లో వస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే వస్తున్నాయి. టాలీవుడ్ లో ఉన్న ప్రతి దర్శకుడు తాను చేసే సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసేందుకు ఎంతో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నానికి యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల మనే బేధం లేకుండా వారు కూడా […]
త్రిబుల్ ఆర్ కు ఇంత దారుణ అవమానమా… రాజమౌళి ఏంటి ఇది…?
ఈ సంవత్సరం పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన సూపర్ హిట్ సినిమాలలో ఐఎండిబి ర్యాంకింగ్స్ లో త్రిబుల్ ఆర్ సినిమా అగ్రస్థానం దక్కించుకుంది. ఈ ఏడాది గూగుల్ ట్రెండ్ లో మాత్రం త్రిబుల్ ఆర్ తన స్థానాన్ని నిలుపుకోలేక పోయింది. అయితే ఈ ఏడాది టాప్ ట్రెండింగ్ సినిమాలు జాబితా విడుదల చేసింది గూగుల్ అందులో త్రిబుల్ ఆర్ సినిమా నాలుగో స్థానానికి పడిపోయింది. గూగుల్‌లో భారీగా ట్రెండ్ అయిన భారతీయ సినిమాగా బ్రహ్మాస్త్ర నిలిచింది. రణబీర్ […]
చెప్పిందే ఎన్ని సార్లు చెబుతావ్ జక్కన్న.. నెటిజన్లు మండిపాటు!
`ఆర్ఆర్ఆర్` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. మహేష్ కెరీర్ లో తెరకెక్కబోయే తొలి పాన్ ఇండియా చిత్రమిది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. రాజమౌళి తండ్రి ప్రముఖ స్టార్ […]