చిరంజీవి నో చెప్పిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన మోహన్ బాబు.. ఇంతకీ మూవీ ఏంటంటే..?

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, 90స్‌లో తిరుగులేని స్టార్ హీరోగా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కెరీర్‌కు అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన సినిమా మాత్రం అల్లుడుగారు. ఈ సినిమా ఎలాంటి సంచలన సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తర్వాత అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం, బ్రహ్మ, పెదరాయుడు, కుంతీపుత్రుడు ఇలా ఎన్నో సినిమాల్లో నటించి భారీ కలెక్షన్లను రాబట్టాడు మోహన్ బాబు. అయితే మోహన్ […]

బాల‌య్య – రాఘవేంద్రుడి కాంబినేష‌న్లో ఎన్ని సినిమాలు.. తేడా ఎక్క‌డ కొట్టింది..!

దర్శకుడు రాఘవేంద్ర గురించి అందరికీ తెలిసినదే. దాదాపు ఓ ఒకటి అరా మినహా ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే అని టాలీవుడ్లో ఒక నానుడి వుంది. అలాంటి రాఘవేంద్ర మన బాలయ్యకు మాత్రం ఒక్కటంటే ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయాడట. ఏమిటి ఆశ్చర్యపోతున్నారా! ఇది నిజమే. మొట్ట మొదటగా వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందట. ఈ సినిమాలో అన్నగారు నందమూరి తారక రామారావు కూడా […]

హీరోయిన్ శ్రీదేవిని.. అలా చేసినందుకు ఆ నిర్మాత అందరి ముందే అవమానించాడా… ?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు అందరూ అందాల తారలే.. తమ అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన వారే. కానీ అతిలోకసుందరి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది మాత్రం శ్రీదేవి. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా అటు శ్రీదేవి కి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు. ఎంతో మంది హీరోయిన్లు వచ్చి పోయినా శ్రీదేవి స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. ఆమె భౌతికంగా మనతో లేకపోయినా ఆమె జ్ఞాపకాలు ఆమె అందం ఆమె […]

స్టార్ డైరక్టర్ ల వారసుల పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోల వారసులు మాత్రమే హీరోగా ఎంట్రీ ఇవ్వాలని రూలేమీ లేదు.. దర్శకులు, నిర్మాతలు, కమెడియన్ లు సైతం తమ వారసులను ఇండస్ట్రీలో హీరోలుగా చూడాలని ఆశించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటివరకు ఈ స్టార్ డైరెక్టర్ ల వారసులు సినీ ఇండస్ట్రీలో శాశ్వతంగా నిలదొక్కుకోలేక పోవడమే చింతించాల్సిన విషయం.. స్టార్ డైరెక్టర్లు రోజురోజుకు తమ ప్రతిభతో పాన్ ఇండియా సినిమాలు చేసే రేంజ్ కు ఎదుగుతుంటే […]

వెంక‌టేష్ – మీనా న‌టించిన సుంద‌ర‌కాండ సినిమా వెన‌క ఇంత క‌థ న‌డిచిందా…!

విక్టరీ వెంకటేష్ – దివంగత లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన కెరీర్లో వెంకటేష్ చేసినవి తక్కువ సినిమాలే అయినా అందులో సూపర్ డూపర్ హిట్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ సినిమాల హీరోగా వెంకటేష్ కు తిరుగులేని క్రేజ్ ఉంది. వెంకటేష్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒకానొక‌ టైంలో వెంకటేష్ వరుస సూపర్ డూపర్ హిట్లతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ […]

ఆ డైరెక్ట‌ర్ ఆదుకోపోతే ర‌మ్య‌కృష్ణ కెరీర్ క్లోజ్ అయ్యేద‌ట‌..తెలుసా?

ర‌మ్య‌కృష్ణ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు చ‌క్రం తిప్పిన ర‌మ్య‌కృష్ణ‌.. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. అయితే ప్ర‌స్తుతం స్టార్ స్టేట‌స్‌ను అనుభ‌విస్తున్న ర‌మ్య‌కృష్ణ‌.. కెరీర్ మొద‌ట్లో స‌రైన హిట్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఎంద‌రి చేత‌నో విమ‌ర్శ‌ల పాలైంది. ఆమె న‌టిస్తే సినిమా ఫ్లాపే అని..ఐర‌న్ లెగ్ అని ముద్ర కూడా వేయించుకుంది. దాంతో ఇక ర‌మ్య‌కృష్ణ కెరీర్ క్లోజ్ అని అందరూ అనుకున్నారు. […]