కరోనా మహమ్మారి ఇంకా పలు రాష్ట్రాలను పట్టిపీడిస్తోంది. దీనితో కొన్ని రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు ఫలించలేదు అంతేకాకుండా థియేటర్లను కూడా తెరవలేదు. అయితే ఇతర రాష్ట్రాల్లో థియేటర్లను తెలిసినప్పటికీ అవి కూడా 50 శాతం ఆక్యుపెన్సీ తోనే నడుస్తు వచ్చాయి. రోజుకు మూడు ఆటలే వేసేవారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం మాత్రం సినీ ఇండస్ట్రీకి తీపి కబురు చెప్పింది. థియేటర్లను 100% ఆక్యుపెన్సీ తో రోజుకు నాలుగు […]
Tag: Dil Raju
చరణ్, శంకర్ మూవీ : ఫ్యాన్స్ కి ఊహించని ట్రీట్.. ఏంటంటే ..!
ప్రస్తుతం రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తర్వాతి సినిమాగా దర్శక దిగ్గజం శంకర్ తో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభోత్సవం ఇదివరకే జరిగిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల రెండవ వారం నుంచి ప్రారంభం కానుంది. మొదటగా యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నారు. ఇందుకుగాను పుణేలో ఒక […]
ఆ స్టార్ హీరో కోసం రిస్క్ చేస్తున్న నాని..ఆందోళనలో ఫ్యాన్స్?
న్యాచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి తరుణంలో ఆయన ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. హీరోగా సత్తా చాటుతున్న ఆయన విలన్‌గా మారబోతున్నారట. అది కూడా ఓ స్టార్ హీరో మూవీ కోసమని ఓ టాక్ బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోలీవుడ్ స్టార్ విజయ్ థళపతి తన 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లితో ప్రకటించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత […]
శ్రీవారి సన్నిధిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు?
తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా మరొక పాన్ ఇండియా ప్రాజెక్టును మొదలు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు తిరుమల శ్రీవారిని దర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత పూజారులు తీర్ధ ప్రసాదాలను అందించి వారిని ఆశీర్వదించారు. దిల్ రాజు తో పాటుగా డైరెక్టర్ వంశీ […]
శంకర్ మూవీలో చరణ్ రోల్ అదే..ఒక్క పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
దక్షిణాది టాప్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ భారీ బడ్జెట్ మూవీ లాంచింగ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ పోస్టర్‌ను తాజాగా వదిలింది […]
డైరెక్టర్ శంకర్‌కు దిల్ రాజు వార్నింగ్..అసలు మ్యాటరేంటంటే?
స్టార్ డైరెక్టర్ శంకర్‌కు దిల్ రాజు వార్నింగ్ ఇవ్వడం ఏంటీ..? అసలు ఈయన ఏ విషయంలో ఆయనకు వార్నింగ్ ఇచ్చాడు..? అన్న సందేహాలు మీకు వచ్చే ఉంటాయి. అది తెలియాలంటే అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు […]
మళ్లీ ఆ భామకే ఫిక్సైన చరణ్..ఒక్క పోస్ట్‌తో శంకర్ క్లారిటీ!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాప్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా రూపుదిద్దుకోబోతున్న ఈ మూవీని బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఎప్పటి నుంచో రకరకాల వార్తలు పుట్టుకొస్తూ ఉన్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై శంకర్ ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో చరణ్‌కు […]
శంకర్ మూవీ కోసం లుక్ టెస్ట్‌కు వెళ్తున్న చరణ్?!
రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ […]
చరణ్-శంకర్ సినిమాపై క్రేజీ అప్డేట్..ఖుషీలో ఫ్యాన్స్!
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రమ్‌చరణ్ తన తదుపరి చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూర్చనుండగా..జానీ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ గా సెలెక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని మెగా అభిమానులు […]