పుష్పక విమానం డైరెక్టర్ దామోదర్ గురించి తెలియని విషయాలు..!

పెళ్ళాం లేచిపోయింది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న పుష్పక విమానం సినిమా టీజర్ ఇప్పటికే అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా దర్శకుడు దామోదర్ ( సృజన్) గురించి అందరూ తెలుసుకోవాలి అని తెగ ఆరాటపడుతున్నారు. ఈయన తండ్రి పేరుమోసిన కథా రచయిత అయిన అట్టాడ అప్పలనాయుడు.. ప్రస్తుతం ఈయన శ్రీకాకుళం జిల్లాలోని విశాఖ ఏ కాలనీలో నివాసం ఉంటున్నారు.ఇక ఆయన తాత నక్సలైట్ నాయకుడు మామిడి అప్పలసూరి. ఈయన స్వగ్రామం కోమర్తి..సృజన మొదట్లో సాఫ్ట్ వేర్ […]