ధన్ రాజ్, సునీల్ సినిమా కోసం కదిలి వచ్చిన ప్రభాస్ హీరోయిన్..!

జబర్దస్త్ ప్రోగ్రాం లో చాలా బాగా సందడి చేస్తూ కామెడీ లను చేస్తూ మనసును దోచుకున్న మన ధనాధన్ ధన్ రాజ్ ప్రస్తుతం జబర్దస్త్ షో కి దూరమైన విషయం తెలిసిందే.. ఈయన కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతే కాకుండా నటుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. అయితే కొన్ని సినిమాలకు నిర్మాతగా చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ధన్ రాజ్ తను నటించిన సినిమాలలో కూడా పెద్దగా పేరు […]