టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా మరో ఐదు వారాల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికి వచ్చిన కంటెంట్ లో రెండు పార్ట్‌లు కూడా ఉన్నాయి. వచ్చే ప్రతి కంటెంట్ ప్రామిసింగ్ గా ఉంటుంది. కానీ సినిమాకు అనుకున్న రేంజ్ లో బజ్ ఇంకా పెరగటం లేదు. తాజాగా దేవర నుంచి విలన్ పాత్ర ఇంట్రడక్షన్ గ్లింప్స్ బయటకు వచ్చింది. సైఫ్ అలీ ఖాన్ పాత్ర ఎలా ఉండబోతుందో అన్నది […]
Tag: Devara movie
దేవర కోసం త్యాగరాయుడిగా మారిన జూనియర్ ఎన్టీఆర్..!
ఎలాంటి పాత్రలోనైనా సరే అద్భుతంగా నటించే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది.. ఎలాంటి డైలాగ్స్ అయినా సరే ఒక్క సింగిల్ టేక్ లోనే చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన హీరోగా పేరు సంపాదించారు. డాన్స్ విషయంలో కూడా ఇతర హీరోలను డామినేట్ చేసేలానే ఉంటుంది.. అందుకే ఎన్టీఆర్ అభిమానులు ఆయన అంతగా అభినందిస్తూ ఉంటారు. గతంలో మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్క మారిన ఎన్టీఆర్ ప్రస్తుతం తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నారు. […]
‘ దేవర ‘లో తన రోల్ ఎలా ఉంటుందో రివీల్ చేసేసిన జాన్వీ కపూర్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మోస్ట్ అవైటెడ్‌గా తెరకెక్కుతున్న మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్‌లో జాన్వీ కపూర్ హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో ఇది నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఇలాంటి క్రమంలో దేవర నుంచి అఫీషియల్ అప్డేట్స్ ఏవి వినిపించకపోయినా.. ఎప్పటికప్పుడు ఎన్నో రకాల పుకార్లు సోషల్ మీడియాలో […]
చరణ్ ‘ గేమ్ చేంజర్ ‘, తారక్ ‘ దేవర ‘ మధ్య ఎన్ని పోలికలా.. రెండు కథలు ఒకటేనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌లుగా గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో.. పాన్ ఇండియా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ ఇద్దరు హీరోలు.. ప్రస్తుతం ఎవరి కెరీర్‌లో వాళ్లు బిజీగా గడుపుతున్నారు. ఓ పక్కన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో.. మరో పక్కన ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. ఇక పాన్ ఇండియా […]
‘ దేవర ‘ లో ఎన్టీఆర్ నటించే ఆ రెండు పాత్రలు ఇవే… !
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడం.. అలాగే తారక్‌ను వెండితెరపై చూసి రెండేళ్ళు గడిచిపోవటంతో.. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్‌ను మళ్ళీ బిగ్ స్క్రీన్ పై చూస్తామా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అంతేకాదు కొరటాల శివ ఆచార్య ప్లాప్ తర్వాత తెరక్కిస్తున్న సినిమా కావడంతో.. ఆయన కూడా ఈ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని కాసితో ఉన్నాడట. ఈ […]
దేవర సినిమా షూటింగ్ స్పాట్ నుంచి సెన్సేషనల్ పిక్స్ లీక్.. కేక పెట్టిస్తున్న ఎన్టీఆర్ న్యూ నయా లుక్..!!
సినిమా ఇండస్ట్రీలో .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా షూటింగ్స్ స్పాత్స్ నుంచి కొన్ని కొన్ని పిక్స్ లీక్ అవుతూ ఉన్నాయి . అయితే కొంతమంది ఫ్యాన్స్ తమ ఫేవరెట్ స్టార్ హీరో సినిమాలకు సంబంధించిన పిక్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం స్టార్ సెలబ్రిటీసే ఆ షూటింగ్స్ స్పాట్ నుంచి కొన్ని కొన్ని పిక్స్ ను లీక్ చేసేస్తూ ఉంటారు . తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాకి సంబంధించిన కొన్ని […]
తారక్ ” దేవర ” షూటింగ్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన జాన్వి… పోస్ట్ వైరల్..!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ” దేవర “. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ మొదటి భాగం అక్టోబర్ 10వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అదేవిధంగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ ఇలా పలువురు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఎన్టీఆర్ […]
తారక్ ” దేవర ” సెట్స్ నుంచి పవర్ ఫుల్ స్టిల్ రిలీజ్.. హుషారులో ఫ్యాన్స్..!
నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర […]
‘ దేవర ‘నుంచి గూస్ బంప్స్ వీడియో క్లిప్ లిక్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్(వీడియో)..!!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించగా.. పలు కారణాలతో సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక దీంతో ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేసేందుకు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ బయటకు రాలేదు. దీంతో సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే […]