మీ ప్రార్థనలే నన్ను బతికించాయి.. సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

మెగా హీరో సాయిధరమ్ తేజ్ రెండు నెలల కిందట జరిగిన బైక్ యాక్సిడెంట్ తో నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఆయన ఇంటికే పరిమితమయ్యారు. దీపావళి సందర్భంగా చిరంజీవి ఇంట్లో జరిగిన వేడుకలకు సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత సాయి తేజ్ కనిపించడం అదే మొదటిసారి. కాగా సాయి తేజ్ ప్రమాదం జరిగిన తర్వాత ఆయన హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలై […]

రిపబ్లిక్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: రిపబ్లిక్ నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు, ఐశ్వర్యా రాజేష్ తదితరులు సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్ నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు దర్శకత్వం: దేవా కట్టా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’ నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ […]

రిపబ్లిక్ సినిమాకు నాని రివ్యూ.. ఏం అన్నారంటే?

దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం రిపబ్లిక్. ఈ సినిమా అక్టోబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను జి స్టూడియోస్ సహకారంతో జేబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జె భగవాన్ ,జె పుల్లా రావ్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో హీరో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ, జగపతి బాబు […]

పాపం ఆ హీరోయిన్ కు ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి 15 రోజులు పట్టిందట?

దేవాకట్టా రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన రిపబ్లిక్ సినిమా కమర్షియల్ కాదు.. డిఫరెంట్ మూవీ. అయితే ఈ సినిమా కోసం 22 రోజులు పని చేశాం, అందులో కేవలం డబ్బింగ్ చెప్పడానికి మాత్రం 15 రోజుల సమయం పట్టింది అంతే డైరెక్షన్ ఎంత పర్ఫెక్ట్ గా వున్నారు అర్థం చేసుకోవచ్చు అని ఐశ్వర్య రాజేష్ అన్నారు. ఐశ్వర్య రాజేష్,సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం రిపబ్లిక్. జి స్టూడియోస్ సమర్పణలో జె భగవాన్,జె పుల్లా రావు […]

ఆ సినిమాలు తీయకుండా చనిపోతానేమో: డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు?

ప్రస్థానం సినిమాతో 2010లో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ దేవకట్టా. ఇదే సినిమాను బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా వివిధ కోణాలలో సినిమాలు తెరకెక్కిస్తోంది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు. అలా చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. అయితే ప్రస్తుతం పొలిటికల్ జానర్ లో రిపబ్లిక్ సినిమాను తెరకెక్కించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ […]