సర్కారు వారి పాట సినిమా మీదే ఆధారపడిన అల్లు అర్జున్..?

అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో వరుస సక్సెస్ లు మీద ఉన్నాడు. తను చేసే సినిమాలోని కథ విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో తీస్తున్న పుష్ప సినిమా కూడా రెండు విభాగాలుగా ఉండడంతో కథ నచ్చి చేస్తున్నాడు ఈయన. ఇక వాకిల్ సాబ్ డైరెక్ట్ చేసిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో కూడా మరొక సినిమాను చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా మంచి కంటెంట్లను తీసుకొని తన సినిమాలను హిట్ చేసుకుంటున్నాడు అల్లు […]