ఆచార్య వచ్చేది అప్పుడే నట..!

మెగాస్టార్ చిరంజీవి, కాజల్, రామ్ చరణ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఉన్నారు డైరెక్టర్ కొరటాల శివ. ఇక ఈ చిత్రం విడుదల కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు పూజా హెగ్డే కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నది. ఇక ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా […]