ఓటిటి లో విడుదలకు సిద్దమవుతున్న పవన్ సినిమా..!?

మూడేళ్ల గ్యాప్‌ తర్వాత వకీల్‌ సాబ్‌ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన వకీల్‌ సాబ్ మూవీ ఏప్రిల్‌ 9న థియేటర్లలో విడుదల అయింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో అంత త్వరగా ప్రసారం చేయొద్దని అప్పట్లో అనుకున్నారు. కలెక్షన్లు కూడా ఒక రేంజ్‌లో రావడంతో అందులో పవన్‌ కళ్యాణ్ కూడా తన వాటా సైతం తీసుకున్నట్లు పలు వార్తలు వినిపించాయి. ఇదిలా వుంటే ఇప్పుడు థియేటర్లు మూత పడటంతో […]

పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది..!?

జబర్దస్త్ లో జూనియర్ ఆర్టిస్టుగా మొదలు పెట్టి, స్క్రిప్ట్ రైటర్ గానూ, టీమ్ లీడర్ స్థాయికి ఎదిగ్గాడు హైపర్ ఆది . తనకంటూ ఒక రేంజ్ ఏర్పాటు చేసుకున్నాడు. హైపర్ ఆది సినిమాల్లో కూడా మంచి పాత్రలు వేస్తున్నాడు. ఇక ఢీ షో అయితే తన కెరీర్ లో మరో ఎత్తు అనే చెప్పచు. ఆది త్వరలోనే పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. కానీ హైపర్ ఆది మాత్రం ముందు సుధీర్, యాంకర్ […]

పెళ్లి పీటలు ఎక్కబోతున్న గుత్తా జ్వాల..!

ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ గుత్తా జ్వాల తన వివాహపు తేదీని ప్రకటించింది. గత కొన్నాళ్లుగా తమిళ నటుడు విష్ణు విశాల్ తో ఈ భామ ప్రేమలో ఉంది. క‌రోనా లాక్ డౌన్ టైములో ఈ జంట నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. అతి తొందర్లోనే పెళ్లి తేదీ ప్రకటిస్తామని మొన్ననే విష్ణు విశాల్ చెప్పాడు. చెప్పిన‌ట్లే గుత్తా జ్వాల, విష్ణు విశాల్ త‌మ పెళ్లి తారీఖు ని సోషల్‌ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. ఇరు కుటుంబ స‌భ్యుల సమ్మతం […]

నంద్యాల ఉప ఎన్నిక న‌గరా మోగింది

ఏపీతో పాటు తెలంగాణ‌లోను ఉత్కంఠ రేపుతోన్న ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నికకు న‌గారా మోగింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం గురువారం నంద్యాల ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రిలీజ్ చేసింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌తో టీడీపీలోకి జంప్ అయ్యారు. త‌ర్వాత ఆయ‌న గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దీంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునే […]