స్టార్ హీరో డైరెక్ష‌న్‌లో ” ద‌బాంగ్ 3 “

బాలీవుడ్ ఖాన్ త్ర‌యంలో ఒక‌డైన స్టార్‌ హీరో స‌ల్మాన్ ఖాన్ కొన్నేళ్లుగా వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. 11 వ‌రుస రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన సినిమాగా స‌ల్మాన్ తిరుగులేని రికార్డును త‌న అక్కౌంట్‌లో వేసుకున్నాడు. వ‌రుస ప్లాపుల‌తో ఉన్న స‌ల్మాన్ కెరీర్‌ను వాంటెడ్ (తెలుగులో పోకిరి రీమేక్‌) మ‌లుపు తిప్పింది. త‌ర్వాత ద‌బాంగ్ దెబ్బ‌తో స‌ల్మాన్ పీక్స్‌లోకి వెళ్లిపోయి ఇక వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. ద‌బాంగ్ త‌ర్వాత వ‌చ్చిన ద‌బాంగ్ 2 కూడా సూప‌ర్ హిట్ అయ్యింది. […]