Tag Archives: creates

బ్రేకింగ్: పారాలింపిక్స్ లో మరొక పతకం సొంతం చేసుకున్న భరత్…!

ఇప్పుడు పారాలింపిక్స్ ఆట‌లు ఎంత వైభ‌వంగా సాగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇక ఈ ఆట‌ల్లో కూడా మ‌న ఆట‌గాళ్లు బాగానే స‌త్తా చాటుతున్నారు. కాగా ఇప్పుడు పారాలింపిక్స్ లో మరో గోల్డ్ మెడ‌ల్ భారత్ ఖాతాలో పడ‌టం విశేషం. అయితే ఒలంపిక్స్ మాదిరిగానే ఇప్పుడు జావెలిన్ త్రో ఎఫ్64 ఈవెంట్‌లో సుమిత్ ఆంటిల్ అద్భుతంగా ప్ర‌ద‌ర్శ‌న చేసి మ‌రీ ఈ గోల్డ్ మెడ‌ల్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు 68.55 మీటర్లు ఆయ‌న త‌న ఈటెను విసిరి

Read more

రికార్డ్స్ సృష్టిస్తున్న లారెన్స్ ప్లాప్ సినిమా..!?

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేసిన కాంచన మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందోఅందరికి తెలుసు. దీనితో కాంచన సినిమాకి రీమేక్ గా బాలీవుడ్ లో లక్ష్మి గా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి కూడా రాఘవ లారెన్స్ నే డైరెక్ట్ చేశాడు.బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మి చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా

Read more