Tag Archives: crazy combination

మరో సారి క్రేజీ కాంబో..?

బాలీవుడ్‌ స్టార్ దర్శకుల్లో సంజలీలా భన్సాలీ ఒకరు. హీరోల్లో షారుఖ్ ఖాన్ కూడా అదే రీతిలో అద్భుత విజయాలను అందుకున్నాడు. వీరిద్దరి కాంబోలో 2002లో దేవదాసు అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఇద్దరికీ మంచి బ్రేక్ ను ఇచ్చింది. అందులో షారుఖ్ సరసన మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్ హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమా అప్పట్లో బ్రిటీష్ అకాడమి ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ అవార్డ్స్‌కు ఎన్నికైంది. అయితే ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో మరో

Read more