టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్.. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తెరకెక్కిన తాజా మూవీ కోర్ట్. ప్రియదర్శి, శివాజీ, హర్ష రోషన్, శ్రీదేవి ఆపల్ల కీలకపాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రీమియర్ షోస్ రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమా ఆడియన్స్ను ఆకట్టుకుందో లేదో రివ్యూలో చూద్దాం. కథ: చందు (రోషన్) ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేశాడు. తండ్రి వాచ్మెన్, తల్లి […]