షూటింగ్ మొదట్లో క్లాప్ ఎందుకు కొడతారో తెలుసా.. రహస్యం ఇదే..?

సినీ పరిశ్రమ అంటే ఒక రంగుల ప్రపంచం. ఇందులో ఎంతోమంది నటీనటులు , డైరెక్టర్లు , నిర్మాతలు, టెక్నీషియన్స్ ఇలా ఎంతోమంది డ్రీమ్ సినిమా అని చెప్పవచ్చు.. సినిమా షూటింగ్ అంటే చాలా క్లిష్టమైనది అని చెప్పవచ్చు. ఎక్కువగా శ్రమతో కూడిన పని నటీనటుల ముందు నిలబడి కెమెరా ఆన్ చేసి షూట్ చేయడం అంటే సాధ్యమైనది కాదు.. సినిమా షూటింగుకు ఒక పద్ధతి ఉంటుంది. వాటిని పాటించాల్సి ఉండడమే కాకుండా పలు నియమాలు కూడా ఉంటాయట. […]