ప్రభాస్ ఆరడుగుల అందగాడు .. చాలా చాలా సైలెంట్ పర్సన్ .. ఇండస్ట్రీలోకి వచ్చి.. చాలా కాలం అవుతున్న ఇంకా స్టేజిపై సిగ్గుపడకుండా మాట్లాడటం చేతకాని వ్యక్తి .అంతేకాదు చాలా చాలా సిగ్గు బిడియం ఉన్న హీరో . ఈ విషయాన్ని అభిమానులు కూడా ఒప్పుకుంటుంటారు. బయట వాళ్లతో చాలా తక్కువగా మింగిల్ అవుతారు. వన్స్ ఆయనకు నచ్చితే నా జాన్ జిగిడి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు . ఆ విషయం అందరికీ తెలిసిందే . ప్రెసెంట్ […]
Tag: cinema celebrities Tollywood celebrities
ఛడీ.. చప్పుడు.. లేకుండా స్టార్ట్ అయిపోయిన బాలీవుడ్ ‘ రామాయణ్ ‘.. సాయి పల్లవి రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోది.. ?!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి డైరెక్షన్లో రామాయణం సినిమా రూపొందుతుందంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ సినిమా గురించి ఎవరు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. వెయ్యి కోట్ల తో ఈ సినిమా వస్తుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ భారీ బడ్జెట్ రామాయణం ఉంటుందా.. లేదా.. అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి క్రమంలో రామాయణ్‌న్ని తీసే విధానంలో తీస్తే ఎన్నిసార్లు అయినా చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటామంటూ తమ […]
ఆ విషయంలో సూర్యకు గట్టి పోటీ ఇస్తు సత్తా చాటిన జ్యోతిక.. వీడియో వైరల్..?!
సౌత్ స్టార్ సెలబ్రిటీ కపుల్ జ్యోతిక, సూర్యకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ తో ఎందరికో ఇన్స్పిరేషన్ గా మారారు ఈ జంట. ఇక వీళ్లిద్దరూ సినీ రంగంలోనే ఉండడంతో ఫిట్నెస్ పై చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. సూర్య ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుంటే.. జ్యోతిక కోలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోని రాణిస్తుంది. ఇలాంటి క్రమంలో వీరిద్దరూ ఫిట్నెస్ కోసం ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. అయితే తాజాగా […]
దానికి ఇదే నా చివరి వీడ్కోలు.. నిహారిక సంచలన పోస్ట్..!
మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పెద్దగా పాపులారిటీ సంపాదించుకోలేక పోయిన వారిలో నిహారిక కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ మొదట్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ హీరోయిన్గా తనకి పెద్దగా కలిసి రాలేదు. దీంతో అనంతరం పెళ్లి బంధం లోకి అడుగుపెట్టింది. పోనీ ఆ బంధంలో అయినా కలకాలం కొనసాగుతుంది అనుకుంటే అది జరగలేదు. పెళ్లయి ఏడాది తిరక్కముందే విడాకులు అనే దారిని ఎంచుకుని మరోసారి మెగా ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం […]
వాట్ : చిరంజీవి స్టార్ హీరోగా మారడానికి కారణం ఆ ప్రొడ్యూసర్ ఆ.. సీక్రెట్ రివిల్ చేసిన మెగాస్టార్.. ?!
తెలుగు డిజిటల్ క్రియేటర్స్ మీట్ కు ముఖ్యఅతిథిగా మొట్టమొదటిసారి మెగాస్టార్ చిరంజీవి హాజరై సందడి చేశాడు. తాజాగా జరిగిన ఈ ఈవెంట్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ల వీరిద్దరూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ముచ్చటించారు. చిరంజీవిని.. విజయ్ ఎన్నో ప్రశ్నలు అడగ్గా.. ఆయన ఎంతో ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో చిరంజీవి కెరీర్‌లో ఎదురైన తీవ్రమైన అవమానాన్ని గురించి ఆయన షేర్ చేసుకున్నాడు. ఈ అవమానంతో స్టార్ అవ్వాలని కసి తనలో […]
పేరుకే పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్ ..అది చూస్తే మాత్రం రాజమౌళికి గజగజ వణుకు..పరుగో పరుగు..!
రాజమౌళి ..జక్కన్న.. దర్శక ధీరుడు ..వర్క్ పిచ్చోడు.. కంటెంట్ క్రియేటర్ ఒకటా రెండా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నెన్నో ట్యాగ్లు .. కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడు ఎప్పుడు అంటూ ఎదురుచూసిన ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకువచ్చిన ఓన్లీ లెజెండ్ డైరెక్టర్ . మగధీర సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్న రాజమౌళి బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించాడు . రికార్డ్స్ తిరగ రాశాడు . ఎన్నో రికార్డ్స్ బద్దలు కొట్టాడు . ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డు […]
నాని-జాన్వి కపూర్ కాంబోలో మిస్సయిన ..ఆ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?
జాన్వి కపూర్.. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు దేవర సినిమాతో డెబ్యు ఇవ్వడమే కాకుండా .. రెండో సినిమానే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న మరొక స్టార్ హీరోతో సినిమా అవకాశం కొట్టేయడం అభిమానులకి చాలా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు బడా సినిమాలలో ఆఫర్ అందుకోవడం మామూలు విషయం కాదు . అది అందరికీ తెలిసింసే. జాన్వి కపూర్ కి ఆఫర్స్ ఎందుకు వస్తున్నాయో..? కూడా అందరికీ […]
స్క్రిప్ట్ కోసం ఏకంగా నాలుకనే తీసేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. టెన్షన్ లో ఫ్యాన్స్..!
బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతున్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే విపరీతమైన ప్రేక్షకు ఆదరణ పొందగలుగుతున్నాయి. అలా ప్రేక్షక ఆదరణ పొందిన షోలలో జబర్దస్త్ కూడా ఒకటి. ఈ షోను చూస్తూ ఎంతోమంది తమ బాధలను మరియు ఇతర సమస్యలని మరిచిపోతున్నారు. ఇందులో కమెడియన్స్ పండించే కామెడీకి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు. మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఈ షోను బాగా ఆదరిస్తున్నారు. ఇక ఈ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీస్ అయ్యారు కూడా. […]
టిల్లు స్క్వేర్ ప్రిమియర్ షో రివ్యూ.. మళ్లీ టిల్లుగాడి మ్యాజిక్ రిపీట్ అయ్యిందా..?!
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రొమాంటిక్, క్రైమ్ కామెడీ సినిమా టిల్లు స్క్వేర్. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక నేడు ఈ సినిమా ప్రీమియర్ షో ముగిసింది. ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో ఓసారి చూద్దాం. 2022లో వచ్చిన డీజే టిల్లు భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. నిర్మాతలకు కాసులు వర్షం కురిపించిన ఈ సినిమా విమల్ […]