చిరంజీవి మరొకసారి తన విశాల హృదయంతో అభిమానికి సహాయం..?

మెగాస్టార్ చిరంజీవి అంటే వెండి తెరపై కనిపించి అభిమానులను అలరించే నటుడే కాదు నిజజీవితంలో కూడా ఎవరికైనా ఆపద వస్తే ఆదుకునే ఆపద్బాంధవుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈయన తర్వాత ఆ సమయంలో కూడా ఆక్సిజన్ వంటి పరికరాలను ప్రజలకు అందించడం జరిగింది. అయితే తాజాగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక అభిమానికి ఎంత ఖర్చు చేసైనా బతికించేందుకు సిద్ధమయ్యాడు చిరంజీవి. ఇక అసలు విషయంలోకి వెళితే విశాఖపట్నంలోని చిరంజీవి అభిమాని వెంకట్ క్యాన్సర్ […]