సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉండే పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. తనదైన స్టైల్ లో నార్మల్ హీరో నుంచి మెగాస్టార్ వరకు ఎదిగాడు. చిరంజీవి పేరు చెప్పుకునే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు . మరి ముఖ్యంగా కొందరు ఆర్టిస్టులు అయితే చిరంజీవిని ఒక్కసారైనా దగ్గర నుంచి చూస్తే చాలు మా జన్మ ధన్యం అనుకునే నటులు ఇప్పటికి సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటి […]
Tag: Chiranjeevi
‘గాడ్ ఫాదర్’ థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా… చిరుకు బ్రేక్ ఈవెన్ అయ్యేనా ?
తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి సినిమా వస్తుందంటేనే ఆయన అభిమానులకు అది పండుగలాగా ఉంటుంది. చిరు కొత్త సినిమా గాడ్ ఫాదర్ ఈ నెల 5న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రల్లో నటించాడు. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని, పూరీ జగన్నాథ్ కీలక పాత్రలలో నటించారు. ‘ ఆచార్య ప్లాప్ అయినా గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎవరు […]
చిరంజీవిని వాళ్ళు కాపీ చేశారా… లేదంటే చిరు వాళ్లని కాపీ చేశారా?
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ఆయన చూసినన్ని సూపర్ హిట్స్ ఇండియాలో మరెవ్వరు చూసి ఉండరేమో. అలాంటి మెగాస్టార్ అద్భుతమైన నటనతో ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆరు పదుల వయసు దాటిన తర్వాత కూడా కుర్ర హీరో మాదిరిగా కష్టపడుతున్నారు. వరుసగా సినిమాలు చేసేందుకు యంగ్ హీరోలు కష్టపడుతున్న ఈ సమయంలో ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్న ఘనత కేవలం చిరంజీవికి మాత్రమే దక్కింది. అంతటి ఘనత […]
చిరంజీవి శ్రీదేవి వదులుకున్న లవ్ స్టోరీ సినిమాలు ఇవే..!!
చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో సినిమాలు అంటే అప్పట్లో చాలా క్రేజీ కాంబినేషన్ ఉండేది. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు కూడా వచ్చాయి. అందులో రాణి కాసుల రంగమ్మ జగదేకవీరుడు అతిలోకసుందరి తదితర సినిమాలు విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి.ఇక చిరంజీవి టాలీవుడ్లో మెగాస్టార్ పేరు సంపాదించారు. వీరిద్దరూ కలిసి ఎంతో అద్భుతమైన నటనని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే వీరిద్దరూ కాంబినేషన్లో రావాల్సిన పలు చిత్రాలు కొన్ని కారణాల చేత ఆగిపోయాయి. ఆ సినిమాలు ఏవి […]
చిరంజీవి పెళ్లి వెనుక ఇంత కథ నడిచిందా..?
రీసెంట్గా అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలు భారీ ఎత్తున జరిగాయి. ఆ వేడుకల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురైన సురేఖతో తన పెళ్లి ఎలా జరిగింది? దీని వెనక అసలు కథ ఏంటి? ఆ విశేషాలను స్వయంగా చిరు అందరితోనూ పంచుకున్నారు. చిరంజీవికి మన `ఊరి పాండవులు` సినిమాతో తొలిసారిగా అల్లు రామలింగయ్య గారితో పరిచయం జరిగిందట. షూటింగ్ గ్యాప్ లో ఆయన చిరంజీవి పర్సనల్ విషయాలు అడిగారట. ఆ తర్వాత కూడా చిరంజీవి […]
సల్మాన్ ఖాన్ కాస్టింగ్ కౌచ్ అనుభవం.. చిరు ఎదుటే సీక్రెట్ లీక్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటీంచిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ శనివారం ముంబైలో భారీ ఎత్తున జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి ప్రముఖ నటులు కూడా హాజరయ్యారు. వారిలో సల్మాన్ ఖాన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఆయన వచ్చినప్పటినుండి ఏదో ఒకటి చేసి అందర్నీ నవ్విస్తూ ఆకర్షించాడు. ఇక సల్మాన్ ఖాన్ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు అన్నట్లుగా తన కామెడీ టైమింగ్ తో అందర్నీ కడుపుబ్బా […]
చిరంజీవి మరో యాక్షన్ సినిమాపై తన మనస్సు పడేసుకున్నాడా.. అసలు విషయం ఏమిటంటే..!
చిరంజీవి ఆచార్య సినిమాతో కోలుకోలేని దెబ్బ తిన్నాడని చెప్పాలి. ఆ సినిమా తర్వాత కొన్ని నెలలు సమయం తీసుకుని విభిన్నమైన కథలతో వరుస సినిమాలలో చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే అయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆయన తర్వాతి సినిమాలు కూడా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చిరంజీవి మరో భారీ సినిమాను లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది. గాడ్ ఫాదర్ నీ మలయాళం లో సూపర్ హిట్ […]
అల్లు స్టూడియోస్ ను చాలా ఘనంగా ప్రారంభించిన చిరంజీవి.. ఫొటోస్ వైరల్..!!
దివంగత నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి దినోత్సవ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అల్లు అరవింద్. ఇక అందులో భాగంగానే ఈరోజు అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ అల్లు స్టూడియోను గ్రాండ్ గా ప్రారంభించారు. ఇక ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కొణిదల హాజరయ్యారు. అంతేకాదు చిరంజీవి చేతుల మీదుగా ఈ కొత్త స్టూడియోస్ ను ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం […]
ఆచార్య: డైరెక్టర్ ఎలా చెబితే అలా చేశాము.. చిరు ఓపెన్ కామెంట్స్ ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చిరంజీవి కెరియర్ లో కూడా ఎన్నో ఫ్లాప్స్ ఉన్నాయని అందరికీ తెలిసింది. అయితే చిరంజీవి రాజకీయాల నుంచి రియంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే అలా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటున్నా సమయంలో కేవలం ఒక్క ఫ్లాప్ తో క్రెడిట్ మొత్తం పోగొట్టుకున్నారు చిరంజీవి ఆ చిత్రమే ఆచార్య. అయితే ఈ సినిమా […]