బాలకృష్ణ రికార్డుని.. టచ్ చేయలేకపోయిన చిరు..!

టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ మధ్య ఎప్పటినుంచో తీవ్రమైన పోటీ ఉంది అన్న విషయం మనకు తెలిసిందే. ఇద్ద‌రు టాలీవుడ్ కి రెండు కళ్ళు లాంటి వాళ్ళని అంటుంటారు. వీరిద్దరూ సినిమాల పరంగా టాలీవుడ్ లో చాలాసార్లు పోటీపడ్డారు. ఒకరిని మించి ఒకరు సినిమాలు తీసుకుంటూ ఇప్పుడు ఉన్న యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు. అయితే తాజాగా వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే. గత సంవత్సరం బాలకృష్ణ […]

బాస్ ఈజ్ బ్యాక్… దుమ్మురేపిన గాడ్ ఫాదర్ ఫస్ట్ డే కలెక్షన్స్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్.. ఈ ఏడాది చిరంజీవి ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఇప్పుడు గాడ్ ఫాదర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడని చెప్పాలి. ఈ సినిమాతో చిరంజీవి అదిరిపోయే సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. చిరు సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి.. ఆ […]

చిరంజీవి కన్నా ముందు గాడ్ ఫాదర్ టైటిల్ తో వచ్చిన సీనియర్ హీరో ఎవరో తెలుసా…!

సినిమా పరిశ్రమలో ఒక హీరో నటించిన సినిమా పేరుని.. అదే పేరుతో మరో హీరో నటించిన సినిమాలు చాలా ఉన్నాయి. మన టాలీవుడ్ లోనే ఓకే టైటిల్ తో రెండు మూడు సినిమాలు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ సందర్భంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో నిమాలకు సీనియర్ హీరోలు నటించిన సినిమా పేర్లు తీసుకొని చిరంజీవి తన సినిమాలు పెట్టుకుని సూపర్ హిట్ కొట్టాడు. అయితే ఇప్పుడు చిరంజీవి తాజాగా నటించిన గాడ్ ఫాదర్ […]

చిరు ప్ర‌క‌ట‌న‌తో వైసీపీలో ఫుల్ హుషారు…!

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేత‌ల్లో కొత్త హుషారు చోటు చేసుకుందట‌. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి నాయ‌కులు ఆస‌క్తిగా చ‌ర్చించు కుంటున్నార‌ట‌. ఇప్పుడు ఏపీలో ఇలాంటి చ‌ర్చే జ‌రుగుతోంది. మ‌రి దీనికి కార‌ణం ఏంటి ? ఎందుకు? అనుకుంటున్నారా? తాజాగా మెగా స్టార్ చిరంజీవి చేసిన ప్ర‌క‌ట‌నే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అదేంటి? వైసీపీకి పోటీ ఇచ్చేలా.. అధికారం ద‌క్కించుకునేలా.. జ‌న‌సేన‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటాన‌ని చిరు ప్ర‌క‌టిస్తే.. అది వైసీపీకి మైన‌స్ కదా.. మ‌రి ఆ పార్టీ […]

రామ్ చరణ్ ధ్రువ2 సినిమాను… ఆ క్రేజీ డైరెక్టర్ తో చేయబోతున్నాడా..!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా 2016లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వ‌చ్చి సూప‌ర్‌ హిట్ అయిన సినిమా ధ్రువ. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాను తమిళ్ లో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ కి ఈ సినిమాని రీమేక్ గా తీశారు. తమిళ్‌లో ఈ సినిమాను డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించాడు. ఇక ఎప్పుడు మోహన్ రాజా మెగాస్టార్ తో […]

చిరుపై ‘ఫ్యాన్’ ఫైర్..తమ్ముళ్ళ ఫైట్..!

సినిమాల్లో మెగాస్టార్‌గా ఉన్న చిరంజీవి..రాజకీయాల్లో పెద్దగా సక్సెస్ కాలేదు..అయితే ఇక తన రాజకీయాలు పెద్దగా పడవని చెప్పి మళ్ళీ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. కానీ చిరంజీవి రాజకీయాలు వదిలేసినా..ఆయన్ని మాత్రం రాజకీయాలు వదలడం లేదు. ఎప్పుడు ఏదొరకంగా ఆయన చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది. కాకపోతే చిరంజీవి సోదరుడుగా ఉన్న పవన్ జనసేన పెట్టి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో చిరు మద్ధతు పవన్‌కు ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఆశించారు. కానీ అది జరగలేదు. పైగా […]

అనసూయకు మొదటి సారి సారీ చెప్పిన చిరు.. కారణం..?

మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అని చెప్పవచ్చు. ఇక అలాగే బుల్లితెరపై యాంకర్, నటి గా పేరు సంపాదించింది అనసూయ. అయితే తాజాగా అనసూయ చిరంజీవిపై అలగడంతో చిరంజీవి సారీ చెప్పినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.మరి చిరంజీవి ఏ కారణం చేత ఆమెకు స్వారీ చెప్పారు.. చిరంజీవి మీద అనసూయ ఎందుకు అలిగిందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపూర్లో భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో […]

రాజకీయాల్లోకి మెగా కోడలు ఉపాసన.. చిరంజీవి సంచలన ప్రకటన..?

టాలీవుడ్ లో మెగాస్టార్ కుటుంబానికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి టాలీవుడ్ లో స్టార్ హీరోగా 40 సంవత్సరాలుగా కొనసాగుతున్నాడు. ఆయన తర్వాత సినిమాలలోకి వచ్చిన వారు కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక చిరంజీవి సినిమాలు విజయం సాధించినట్టు రాజకీయాలలో ఆయన సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. అప్పుడు నుంచి చిరంజీవి రాజకీయాలకు దూరంగా […]

`గాడ్ ఫాద‌ర్‌` ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. సినిమా హిట్టా..? ఫ‌ట్టా..?

మెగాస్టార్ చిరంజీవి ఈ దసరా పండుగకు `గాడ్ ఫాదర్` అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌కు రీమేక్ ఇది. మోహన్ రాజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. రీమేక్‌ మూవీ అయినప్పటికీ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ సినిమా బిజినెస్ పరంగా […]