వెంకటేష్ పుట్టినరోజున.. చిరు ఎంత ప‌ని చేశాడో చూడండి..!

ఈరోజు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. నేటి తో 62వ వసంతంలోకి వెంకి అడుగుపెట్టబోతున్నాడు. ఆయన పుట్టిన రోజున పురస్కరించుకొని పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్ సీనియర్ హీరోలు స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ తన నటనతో ఎందరో అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి..వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన శుభాకాంక్షలు చెప్పిన విధానం ఇప్పుడు కాస్త సోషల్ మీడియాలో […]

రామ్ చ‌ర‌ణ్ తండ్రి కాబోతున్నాడ‌ని తెలిసి తెగ బాధ‌ప‌డుతున్న కశ్మీరీ భామ..వీడియో వైర‌ల్‌!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్న సంగతి తెలిసింది. పెళ్లయిన పదేళ్ల తర్వాత రామ్ చరణ్ సతీమణి ఉపాసన గర్భం దాల్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ గుడ్‌ న్యూస్ తో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్ దంపతులకు అభిమానులు మరియు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఒక్కరు మాత్రం తెగ బాధపడుతున్నారు. ఇంతకీ ఆ ఒక్కరు మరెవరో కాదు కాశ్మీరీ […]

తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. చిరంజీవి పోస్ట్ వైరల్..!

మెగా ఫ్యామిలీలో వారసుడి కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఉపాసన రాంచరణ్ ల వివాహం 2012లో జరిగింది. ఇటీవల 10వ సంవత్సరాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. అయితే 10 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండే ఈ జంట ఏ రోజు కూడా విమర్శలు ఎదుర్కోలేదు. కానీ ఇటీవల పెళ్లయి పదేళ్లు అవుతున్న ఇంకా పిల్లలు కాలేదేంటి అంటూ రకరకాలుగా వార్తలు వినిపిస్తుండడం గమనార్హం. కానీ ఎట్టకేలకు రామ్ చరణ్ […]

వాల్తేరు వీరయ్య నుంచి అదిరిపోయే అప్డేట్.. రవితేజ ఎంట్రీ అదుర్స్..!

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో కేథరిన్, శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టైటిల్ సాంగ్ లో చిరు సరసన ఆడి పాడింది ..ముఖ్యంగా ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య సినిమాని బాలీవుడ్ మూవీ మేకర్ అయిన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కూడా […]

మరొక సినిమాని రీ రిలీజ్ చేస్తున్న చిరంజీవి..!!

స్టార్ హీరోల కెరియర్ లో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలను ఈ మధ్యకాలంలో తిరిగి మళ్ళీ థియేటర్లోకి రీ రిలీజ్ చేస్తూ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నారు. రీ రిలీజ్ ట్రెండ్ అనేది ఇప్పుడు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది.. ఇక తమ అభిమానుల హీరో సినిమా కేవలం ఒక్క షో పడినా కూడా ఆడియన్స్ హౌస్ఫుల్ అయ్యేలా థియేటర్లకు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో డిస్టిబూటర్స్ చాలామంది పాత సినిమాలు కొనుగోలు చేసి మరి రీ రిలీజ్ చేస్తున్నట్లు […]

టాలీవుడ్ హీరోలపై ఇంత పెద్ద కుట్ర జరుగుతుందా..?

తెలుగు చిత్ర పరిశ్రమ ఇద్దరు సీనియర్ హీరోలను కావాలనే అవమానిస్తుందని సీనియర్ ప్రొడ్యూసర్ నిర్మాతల‌ మండలి అధ్యక్షుడైన సి కళ్యాణ్ ఆరోపించాడు. వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నట‌సింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకులను ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమైన థియేటర్లను రానివ్వకుండా చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై నిర్మాతలు మండలి […]

బిగ్ వార్: బాలయ్య వర్సెస్ చిరు.. గెలిచేది ఎవరో..?

వచ్చేయేడాది సంక్రాంతికి బిగ్ వార్ జరగబోతోంది. ఇద్దరు అగ్ర హీరోల కారణంగా ఈ సంక్రాంతి చాలా రసవత్తంగా మారబోతోంది. టాలీవుడ్ అగ్ర హీరోలలో చిరంజీవి,బాలకృష్ణ పోటీపడుతూ వారి సినిమాలను విడుదల చేస్తున్నారు. అయితే ఇ హవా ఇప్పుడు మొదలైంది కాదు 1987 నుంచే మొదలైందట. మొదటిసారి దొంగ మొగుడుతో 1887లో చిరంజీవి బరిలో దిగితే బాలయ్య భార్గవ రాముడు అనే సినిమాతో పోటీపడ్డారట. అప్పుడు దొంగ మొగుడు సినిమా బ్లాక్ బస్టర్ విజయం బాలకృష్ణ యావరేజ్ గా […]

SR.ఎన్టీఆర్ కు భయపడి.. అల్లు రామలింగయ్య చిరంజీవితో అ పని చేయించాడా..!!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఎటువంటి సినీ సపోర్ట్ లేకుండా వచ్చి తన స్వయంకృషితో టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనను కెరియర్ మొదటిలో తొక్కేయాలని చాలామంది ప్రయత్నించారు.. కానీ చిరంజీవి అవన్నీ పట్టించుకోకుండా ఒక్కో సినిమాతో తనెంటో ప్రూవ్ చేసుకుంటూ చిత్ర పరిశ్రమలోని గాడ్ ఫాదర్ గా ఉన్నారు. ఈయన సినీ ఇండస్ట్రీలో వచ్చిన తొలినాళ్లలో చాలామంది చిరంజీవిని సూటి పోటి మాటలతో అవమానించేవారట. అయినా చిరంజీవి అవమానాలు అన్ని దిగమింగుకుని అగ్ర […]

చిరంజీవికి అభిమానుల సెగ‌.. ఆ మూవీ ఆపాలంటూ డిమాండ్‌!

మెగాస్టార్ చిరంజీవికి సొంత అభిమానుల నుంచే సెగ తగులుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత కొంతకాలం నుంచి టాలీవుడ్ లో రీమేక్ సినిమాలో హడావుడి బాగా పెరిగింది. కానీ ఓటీటీలు వచ్చాక రీమేక్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. అయినా సరే మెగాస్టార్ చిరంజీవి రీమేక్ సినిమాలను వదిలిపెట్టడం లేదు. అలా రీసెంట్ గా ఈయన నుంచి వచ్చిన రీమేక్‌ చిత్రమే `గార్డ్ ఫాదర్`. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలిసిందే. టాక్ […]