నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షోపై రోజురోజుకు భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. న్యూ ఇయర్ కానుకగా వచ్చిన బాలయ్య, ప్రభాస్ తో ఆహా యాప్ షేక్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ కేవలం ఐదు రోజుల్లోనే కోటికి పైగా వ్యూస్ రాబట్టుకుంది. ఇప్పుడు ఈ రికార్డులను తిరగ రాయడానికి పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడు. తన కెరిర్‌లో తొలిసరిగా పవన్ ఒక టాక్ షో కి వెళ్ళటం.. అందులోనూ అది బాలయ్య హోస్ట్ గా చేయడంతో అందరూ […]
Tag: Chiranjeevi
2023లో అయినా హిట్ కొట్టాలన్న కసితో చిరు, ప్రభాస్, దేవరకొండ భారీ ప్లాన్!
కరోనా తరువాత కూడా పుంజుకున్న తెలుగు పరిశ్రమకు పెద్ద హీరోల రూపంలో మాత్రం షాకుల మీద షాకులు తగిలాయి. అవును, కరోనా విపత్తు తరువాత యావత్ ఇండియన్ సినిమా పరిశ్రమ కుదేలు అయింది. కానీ తెలుగు పరిశ్రమ మాత్రం వరుస హిట్లు మీద హిట్లు ఇస్తూ సత్తా చాటింది. అయితే కొంతమంది బడా హీరోలకు మాత్రం సక్సెస్ ముఖం చాటేసింది. ఈ క్రమంలో ఎన్నో అంచనాలను పెట్టుకొని రిలీజైన సినిమాలు సూపర్ ప్లాప్ గా నిలిచి భారీ […]
ఆ హీరోయిన్ గురించి హాట్ టాపిక్ గా మారుతున్న.. వాల్తేరు వీరయ్య మూవీ..!!
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది.అయితే ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కేథరిన్ కూడా నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. కేథరిన్, రవితేజ పాత్రకి జోడి అయ్యుంటుంది అంటూ కొన్ని రోజుల క్రితం మీడియాలో తెగ వైరల్ గా వార్తలు వినిపించాయి. కానీ అందుకు సంబంధించి ఒక ఫోటో కానీ, విజువల్ కానీ ఇప్పటివరకు వాల్తేర్ […]
అప్పుడు తమ్ముడిని తిట్టారు.. ఇప్పుడు ఆహ్వానిస్తున్నారు.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరో విషయం ఏమిటంటే ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రవితేజకు సంబంధించిన టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక […]
తండ్రి చేత కన్నీళ్లు పెట్టించిన రామ్ చరణ్.. తనయుడిపై చిరు కామెంట్స్ వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చేత కన్నీళ్లు పెట్టించాడట. ఈ విషయాన్ని తాజాగా చిరంజీవి స్వయంగా వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాంబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన ఇటీవల గర్భం దాల్చింది. 2012లో రామ్ చరణ్ ఉపాసన వివాహం చేసుకున్నారు. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ ను […]
“వాల్తేరు వీరయ్య” ఫ్లాప్ అవుతుందని శృతిహాసన్ కి ముందే తెలుసా..? అయినా చిరు తో రొమాన్స్ కారణం ఇదే..!!
ఎప్పుడు లేని విధంగా ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద టఫ్ ఫైట్ నెలకొంది అన్న సంగతి అందరికీ తెలిసిందే . చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్ లెజెండ్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి – నందమూరి నటసింహం బాలయ్య బాక్స్ ఆఫీస్ వద్ద యుద్ధ వాతావరణం కి సై అన్నారు. జనవరి 12వ తేదీన నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది . ఆ సినిమా రిలీజ్ అయిన 24 […]
చిరంజీవిని 24 సార్లు చెంప దెబ్బ కొట్టిన సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా..!
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఆయనతో ఎందరో అగ్ర హీరోయిన్లు నటించి మెప్పించారు. అయితే వారిలో రాధిక- చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు మాత్రం ఎంతో సూపర్ క్రేజ్ ఉండేది. రాధిక కూడా తెలుగులో తన కెరీర్ ను ముందుగా చిరంజీవి హీరోగా వచ్చిన ‘న్యాయం కావాలి’ అనే సినిమాతో తన కెరీర్‌ను మొదలుపెట్టింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే రాధిక తాజాగా […]
రవితేజకు లవర్‌గా, భార్యగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
సినీ పరిశ్రమలో హీరోలు ఎన్నేళ్లు అయినా హీరోలుగానే కొనసాగుతారు. కానీ, హీరోయిన్లు అలా కాదు. ఒక్కసారి గ్రాఫ్ డౌన్ అయిందంటే వదిన, అక్క, చెల్లి, తల్లి వంటి సహాయక పాత్రలకు షిఫ్ట్ అవుతారు. కొన్ని కొన్ని సార్లు హీరోలకు జోడీగా నటించనవారే.. కొన్నాళ్లకు తల్లిగా, చెల్లిగా నటిస్తుంటారు. అలా మాస్ మహారాజా రవితేజకు లవర్ గా భార్యగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.. శ్రుతి హాసన్. అవును, బలుపు సినిమాలో రవితేజకు లవర్ గా […]
ఇంట్రెస్టింగ్: కుర్చీనే నమ్ముకున్న బాలకృష్ణ…గన్ తో ఆన్సర్ ఇస్తున్న చిరంజీవి..!
సంక్రాంతికి మరో 15 రోజులు టైమ్ ఉండగానే టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల హడావుడి ఇప్పటికే మొదలైంది. ఈ సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ముందుగా బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో జనవరి 12న థియేటర్‌లో దిగుతున్నాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత రోజు జనవరి 13న వాల్తేరు వీరయ్య సినిమాతో చిరు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా 24 గంటల వ్యవధిలోనే […]









