బాల‌య్య సినిమా కోసం చిరు – నాగార్జున… ఆ స్టార్ క్రికెట‌ర్ కూడా ఎంట్రీ…!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో… టాలీవుడ్ అగ్ర నిర్మాత అశ్వినీద‌త్ ఓ భారీ సినిమాను మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాకు ప్రముఖ రచయిత సత్యానంద్ కథ, మాటలో ఇవ్వగా, ప్రముఖ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ స్క్రీన్ ప్లే అందించగా.. మాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించారు, వేటూరి పాటలు, ప్రభుదేవా డాన్స్, వంటి అగ్ర ప్రముఖులు ఈ సినిమాకు పని చేయగా.. శోభన్ బాబు, మీనా, అమ్రిష్ పూరి, […]

సుమ షోలో చిరంజీవి… మెగాస్టార్ ఎంట్రీకి అదే కార‌ణ‌మా…!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మెగా స్టార్ చిరంజీవి వెండితేర‌పై తిరుగు తేని మ‌హ‌రాజు. అదే విధంగా తెలుగు బుల్లి తెర‌పై యింక‌ర్ సుమ కూడా అదే విధంగా తిరుగులేని స్టార్ యాంక‌ర్‌గా కోన‌సాగుతుంది. అయితే చిరంజావి సినిమాల‌కు యాంక‌ర్‌గా ఎన్నో సినిమాల‌కు చేసింది. అయితే సుమ హోస్ట్ చేస్తున్న షో లో మెగాస్టార్ గ్రేస్ చేయనున్నట్టుగా ఇప్పుడు వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి.   ప్ర‌స్తుతం చిరు- బాబీ దర్శకత్వంలో న‌టిస్తున‌ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వ‌స్తున‌ […]

`వీర సింహారెడ్డి` ముందు వెల‌వెల‌బోతున్న `వీర‌య్య‌`.. ఇలాగైతే చాలా క‌ష్టం!

ఈ సంక్రాంతికి నట‌సింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో రాబోతుంటే.. మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో సందడి చేసేందుకు సిద్ధమైన సంగ‌తి తెలిసిందే. వీర సింహారెడ్డి సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వాహిస్తే.. వాల్తేరు వీరయ్యను బాబీ తెర‌కెక్కించాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కానుండగా.. వాల్తేరు వీరయ్య జనవరి 13న రిలీజ్ […]

చిరు ‘ వాల్తేరు వీరయ్య ‘ పరిస్థితి మరీ ఇంత దారుణమా.. భారీ ఓపెనింగ్స్ కూడా కష్టమేనా..!

ఇక సంక్రాంతి పండుగకు మరికొద్ది రోజుల సమయం ఉండడంతో సినిమాల విడుదల తేదిలపై క్లారిటీ వచ్చేసింది. ముందుగా జనవరి 11న విజయ్ నటించిన వారసుడు, అజిత్ నటించిన తెగింపు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. ఇక తర్వాత రోజు జనవరి 12న నట‌సింహ బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, ఇక తర్వాత రోజు జనవరి 13న చిరు నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. అయితే ఒకేసారి ఇన్ని స్టార్ హీరోల సినిమాలు విడుదల […]

వీరయ్య కంటే వీర సింహారెడ్డి తోపా.. అక్కడ కూడా డామినేట్ చేశాడుగా..!

టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల హడావుడి మొదలైంది. ఇక ఇప్పటికే ఈ సినిమాల ప్రమోషన్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. ఇక తెలుగు స్టార్ హీరోలైన‌ చిరంజీవి- బాలకృష్ణ మళ్లీ 5 సంవత్సరాల తర్వాత సంక్రాంతి పోటీలో తమ సినిమాలతో రావటంతో ఇటు వారి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలకృష్ణ ముందుగా వీర సింహారెడ్డి సినిమాతో జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇక ఆ తర్వాత రోజు జనవరి 13న చిరంజీవి వాల్తేర్ […]

చిరంజీవిపై కమెడియన్ ఆలీ షాకింగ్ కామెంట్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా కమెడియన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు కమెడియన్ ఆలీ. ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ప్రసారమవుతున్న అనేక టీవీ షో కార్యక్రమాలలో జడ్జిగా, హోస్ట్ గా, గెస్ట్ గా కూడా బాగా అలరిస్తూ ఉన్నారు. స్టార్ హీరోల సినిమాలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సుమతో కలిసి ఎన్నో వాటికి హోస్టుగా చేశారు. ఇలా ఇండస్ట్రీలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ల హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే స్టార్ హీరోలు […]

లడ్డు లాంటి ఆఫర్ ని పట్టిన పూరీ.. మరో లడ్డూ కావాలా నాయనా..?

సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ అన్న పదం వినిపించగానే అందరికీ గుర్తొచ్చే పేరు పూరి జగన్నాథ్ . ప్రజెంట్ అంటే ఆయన టైం బాగోలేక ఆయన పేరు పాపులారిటీ లిస్టులో లేదు కానీ ..గతంలో పూరి జగన్నాథ్ పేరు చెప్తే చొక్కాలు చించేసుకుని అరిచేసే జనాలు ఎంతో మంది ఉన్నారు . అంతెందుకు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాజ్యమేలుస్తున్న ఎంతోమంది హీరోస్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది పూరి జగన్నాథ్ నే అన్న విషయం […]

చిరు- బాలయ్య డాన్స్ గురించి శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

సంక్రాంతి పండుగ వస్తుందంటే సినిమా పరిశ్రమలో జాతర అని చెప్పాలి. ఇక ఈ జాతరలో పెద్ద హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నువ్వా నేనా అంటూ పోటీ పడతారు. ఇక ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి- బాలకృష్ణ కూడా తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. ఇక ఇప్పుడు ఈ పోటీ లో ఈ విజయం ఎవరికీ దక్కుతుందో అని ఇద్దరి హీరోల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. […]

ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇస్తున్న చిరంజీవి… ఇక సంక్రాంతికి మెగా జాతరే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గత సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ముందుగా ఆచార్య సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చి దారుణమైన డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఆ తర్వాత దసరా కానుకగా మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్‌గా తెరకెక్కించే హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు వచ్చే సంక్రాంతికి చిరంజీవి యువ దర్శకుడు బాబీతో వాల్తేరు వీరయ్య సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ […]