అల్లు అర్జున్ తో విభేదాలు.. ఎట్ట‌కేల‌కు గుట్టంతా బ‌ట్ట‌బ‌య‌లు చేసిన‌ చిరంజీవి!

మెగా కాంపౌడ్ నుంచి వ‌చ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ఒక‌డు. అయితే గ‌త కొంత కాలం నుంచి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ను దూరం పెట్టిందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దానికి తోడు మెగా ట్యాగ్ ను ప‌క్క‌న ప‌డేసిన బ‌న్నీ.. అల్లు బ్రాండ్ ను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేసుకుంటున్నారు. అల్లు ఫ్యాన్స్‌ అంటూ కొత్త అసోషియేషన్ కూడా వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే అల్లు అర్జున్ తో మెగా ఫ్యామిలీకి విభేదాలు ఏర్ప‌డ్డాయంటూ వార్త‌లు […]

రోజా అన్న మాటలపై స్పందించిన చిరు.. ఏమన్నారంటే..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా రేపటి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో గడిచిన కొద్ది రోజుల నుంచి ఈ సినిమా ప్రమోషన్లు చిత్ర బృందం చాలా బిజీగా ఉంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమాని డైరెక్టర్ బాబి తెరకెక్కించారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న చిరంజీవి పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు. ఇందులో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. రోజా […]

ఏపీ రాజకీయాలపై స్పందించిన చిరంజీవి..!!

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా వాల్తేరు వీరయ్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత మాస్ యాక్షన్ సినిమాలో నటించారు. చిరంజీవి ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది.ప్రస్తుతం ఈ సినిమా కార్యక్రమంలో బిజీగా ఉన్న చిరంజీవి ఇటీవలే తనపై వచ్చిన కొన్ని కామెంట్స్ పైన రియాక్ట్ కావడం జరిగింది వాటి గురించి […]

వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన నారా లోకేష్..!

2023 సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద పోటీ టాలీవుడ్ లో ఎంతటి ఉత్కంఠ రేకెత్తిస్తోందో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య.. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు బిగ్గెస్ట్ క్లాష్ కి సిద్ధమవుతున్నాయి. అంతేకాదు ఈ రెండు సినిమాలు కూడా ఒకే బ్యానర్ పై మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై విడుదలవుతుండగా.. రెండింటిలో కూడా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే ఎలాగో బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ఈరోజు ఉదయం విడుదలైన […]

`వాల్తేరు వీర‌య్య‌` ప్రీ రిలీజ్‌ బిజినెస్.. చిరు ముంగిట భారీ టార్గెట్‌!

ఆచార్య‌, గాడ్ ఫాద‌ర్ వంటి ఫ్లాపుల అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న తాజా చిత్రం `వాల్తేరు వీర‌య్య‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌ను పోషించాడు. శృతి హాస‌న్‌, కేథ‌రిన్ ఇందులో హీరోయిన్లుగా న‌టించారు. విశాఖపట్టణం బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల […]

చిరు వాల్తేరు వీరయ్య కథతో వస్తున్న ఎన్టీఆర్.. రిస్క్ చేస్తాడా..?

జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ క్రేజ్‌తో అదరగొడుతున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలుకు కమిట్ అవుతూ తన అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించాడు. వచ్చేనెల ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది. ఇక 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే […]

చిరంజీవి కామెంట్స్ కిర‌ణ్ అబ్బ‌వ‌రంను బాగా బాధించాయా?

మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ యంగ్ హీరో కిరణ్ అబ్బ‌వరం ను బాగా బాధించాయి. అసలు ఏం జరిగిందంటే.. చిరంజీవి నుంచి ఈ సంక్రాంతికి `వాల్తేరు వీరయ్య` సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రను పోషించారు. జనవరి 13న ఈ చిత్రం అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఇటీవల వైజాగ్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో చిరంజీవి.. […]

చిరు, బాల‌య్యపై శృతి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ఏడేళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ సీన్ రిపీట్‌!

ఈ సంక్రాంతికి శృతిహాసన్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` ఒకటి కాగా.. న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` మ‌రొక‌టి. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. జనవరి 12న వీర సింహారెడ్డి విడుదల కాబోతుండంగా.. వాల్తేరు వీరయ్య జ‌న‌వ‌రి 13న‌ ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్‌ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా శృతిహాసన్ సైతం ఓ […]

చిరు-బాలయ్య కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా సంక్రాంతి బరిలో దిగబోతున్నాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా తెలంగాణలో అదనపు టికెట్లు రేటుకు అనుమతి పొందాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో మాత్రం టికెట్ల రేటుకు అనుమతి ఉంటుందా లేదా అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. అయితే విడుదలకు రెండు రోజులు సమయం ఉండంగానే వీరసింహారెడ్డి మరియు వాల్తేర్ వీరయ్య సినిమాలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ […]