మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాలు తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లోనే బిజీ హీరోగా మారిపోయాడు. తర్వాత ఆయన చేసిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలయ్యాయి.. వాటిలో ముందుగా స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత వచ్చిన […]
Tag: Chiranjeevi
మెగా డాటర్ మరో సంచలన పోస్ట్..సోషల్ మీడియాను మడత పెట్టేసిందిగా..!
మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆమె ఏ పోస్ట్ పెట్టిన కొద్ది క్షణాల్లోనే ఆది వైరల్ అయిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఆమె వ్యక్తిగత జీవితంలో మనస్పర్థలు వచ్చాయనే వార్తలు రావటమే, గతంలో ఓ వ్యక్తిని ప్రేమించే పెళ్లాడిన శ్రీజ.. తర్వాత కొన్ని సంవత్సరాలకి అతనితో విడిపోయి.. తర్వాత చిరంజీవి ఫ్యామిలీ స్నేహితుడి కొడుకు అయినా కళ్యాణ్ దేవ్‌కి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు వీరిద్దరూ […]
యావరేజ్ టాక్ తో బంపర్ హిట్ కొట్టిన చిరు, బాలయ్య.. అదెలా సాధ్యమైందో తెలుసా?
ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ తలపడిన సంగతి తెలిసిందే. బాలయ్య `వీర సింహారెడ్డి` మూవీతో ప్రేక్షకులను పలకరిస్తే.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో వచ్చాడు. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. అలాగే రెండు సినిమాల్లోనూ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఒక్క రోజు వ్యవధిలో విడుదలైన ఈ చిత్రాలకు యావరేజ్ టాక్ లభించింది. ఇంకా బిలో యావరేట్ కంటెంట్ ఉన్న చిత్రాలివి. […]
బాబీకి కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇచ్చిన మెగాస్టార్.. దాని విలువ ఎన్ని కోట్లో తెలుసా?
గత ఆరేళ్ల నుంచి కమర్షియల్ హిట్ లేక సతమతమవుతున్న మెగాస్టార్ చిరంజీవికి `వాల్తేరు వీరయ్య` కొత్త ఉత్సాహాన్ని అందించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇందులో రవితేజ ఓ కీలక పాత్రను పోషించగా.. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ […]
`భోళా శంకర్` డైరెక్టర్ కు చిరు ఊహించని షాక్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!?
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా `వాల్తేరు వీరయ్య` మూవీతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అందించిన సక్సెస్ తో ఫుల్ జోష్‌లో ఉన్న చిరంజీవి.. ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే తన తదుపరి చిత్రమైన `భోళా శంకర్`పై ఫోకస్ పెట్టాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించబోతోంది. తమిళ సూపర్ హిట్ […]
6 రోజుల్లోనే లాభాల బాట పట్టిన `వీరయ్య`.. మరి `వీర సింహారెడ్డి` పరిస్థితేంటి?
ఈ ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ కు చెందిన సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ తలపడిన సంగతి తెలిసిందే. చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించగా.. బాలయ్య `వీర సింహారెడ్డి` మూవీతో వచ్చాడు. ఒక్కరోజు వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలకు మిక్స్డ్ రివ్యూలే లభించాయి. అయితే టాక్ ఎలా ఉన్నా సరే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా అదరగొట్టేస్తున్నాయి. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య విధ్వంసం […]
రాసి పెట్టుకోండి..2023 వ సంవత్సరం మొత్తం మాదే.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!
ఈ 2023 వ సంవత్సరం మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది. ఈ సంవత్సరం ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి సినిమా వాల్తేరు వీరయ్య ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగటంతో పాటు అదే స్థాయిలో కలెక్షన్లు కూడా వచ్చాయి. ఈ సినిమా సూపర్ సక్సెస్ తో చిరంజీవి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దీంతోపాటు మరోవైపు చరణ్- ఉపాసన దంపతులు కూడా రీసెంట్ గానే తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు […]
వర్కింగ్ డేలోనూ వీక్ అవ్వని `వీరయ్య`.. బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు!
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `వాల్తేరు వీరయ్య`. ఇందులో శృతి హాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న విడుదలై పాజిటివ్ టాక్ ను అందుకుంది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎక్సలెంట్ వసూళ్లను రాబడుతోంది. వీకెండ్ పూర్తి అయ్యే సమయానికి వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం.. వర్కింగ్ […]
చిరు తండ్రి నటించిన సినిమాలు ఏమిటో తెలుసా..!
పునాదిరాళ్ళు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన మెగాస్టార్ చిరంజీవి.. తర్వత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించి తన స్వయంకృషితో తెలుగులో స్టార్ హీరోగా ఎదిగాడు. తన సినిమాలతో తెలుగు తెరకు కమర్షియల్ స్ట్రెంత్ పెంచిన హీరోగా.. తన నటనతో సెంటిమెంట్, డాన్స్ ఏదైనా అవలీలగా నటించగల పండితుడు చిరంజీవి. తన నటుడుతో టాలీవుడ్ లో మెగాస్టార్ గా పేరు తెచ్చుకుని ఇప్పటికీ సినిమాలు చేస్తూ అభిమానులను మెప్పిస్తూనే ఉన్నాడు. చిరంజీవి అసలు పేరు […]









