ఆ విషయంలో చిరంజీవి-బాలకృష్ణను ఫాలో అవుతున్న వెంకటేష్ .. ఇన్నాళ్లకు మంచి నిర్ణయం తీసుకున్నాడుగా..!

ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనిని ఆదర్శంగా తీసుకొని.. మనం కూడా మంచి చేయొచ్చు .. మనం కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు.. ఆ విషయంలో మనల్ని ఎవ్వరూ కూడా తప్పు పట్టరు ..అడ్డు చెప్పరు . అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోస్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి – బాలకృష్ణ తమ కెరియర్లో తీసుకున్న మంచి నిర్ణయాలు ఆదర్శంగా తీసుకొని హీరో వెంకటేష్ కూడా అదే పని […]

“ప్లీజ్..దయ చేసి ఆ పని చేయండి”..కేంద్ర ప్రభుత్వానికి చిరంజీవి స్పెషల్ రిక్వెస్ట్..!

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా ..? గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. ఏ ఆడపడుచుకైనా ..ఏ అబ్బాయి కైనా ఎలాంటి వాళ్లకైనా సరే ఆయనే ఓ ఇన్స్పిరేషన్ ..అటు సినిమా ఇండస్ట్రీని ఇటు రాజకీయాలను సమాంతరంగా ఏలేసిన నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి నేడు . ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు.. వెల్ విషర్స్.. శ్రేయోభిలాషులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు , కాగా […]

ఒకే స్టేజిపై మెరువనున్న చిరు, రజిని, కమల్.. ఇక ఫ్యాన్స్ కు పండగే..?!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేశారు మేకర్స్. చెన్నై నెహ్రూ స్టేడియంలో ఈ వేడుక ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు హాజరు కాబోతున్నారని.. ఇన్విటేషన్ చాలా మందికి అందించారని. అలా ఇన్విటేషన్స్ అందుకున్న వారిలో చిరంజీవి, ఆయ‌న క‌న‌యుడు రామ్ చరణ్ కూడా ఉండడం విశేషం. తమిళ్ యాక్టర్ రజినీకాంత్ తో కలిసి ఆడియో […]

చిరంజీవి సినిమాలో నందమూరి ఫిగర్.. ఇది కదా రా ఫ్యాన్స్ కి కావాల్సిన కాంబో..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . మెగాస్టార్ చిరంజీవి కూడా తన హీరోయిన్స్ విషయంలో హద్దులు మీరి పోతున్నారా..? అంటే అవును అన్న ఆన్సర్ ఎక్కువగా వినిపిస్తుంది .మనకు తెలిసిందే.. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు కీరవాణి. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష వర్క్ […]

“కల్కి 2898AD” సినిమాలో ఆయన కూడా.. ఫ్యాన్స్ కి బిగ్ ట్వీస్ట్ ఇచ్చిన నాగ్ అశ్వీన్..!

ఈ మధ్యకాలంలో డైరెక్టర్ తమ సినిమాల విషయంలో ఎలా లాస్ట్ మినిట్లో షాకింగ్ ఇస్తున్నారో మనకు బాగా తెలిసిందే . మరీ ముఖ్యంగా కొంతమంది డైరెక్టర్స్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్థాయిలో క్రేజీ క్రేజీ రికార్డ్స్ నెలకొల్పడానికి సరికొత్త కాంబోస్ ని క్రియేట్ చేస్తున్నారు. తాజాగా అదే లిస్టులోకి వచ్చేసాడు మన నాగ్ అశ్వీన్.. మహానటి సినిమాతో ఓవర్ నైట్ లో టాప్ డైరెక్టర్గా మారిపోయిన నాగ్ అశ్వీన్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో […]

కొడుకు తప్పు చేస్తాడు.. తండ్రి కవర్ చేస్తాడు.. ఇదేనా మెగా సాంప్రదాయం..?

తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు కానీ రామ్ చరణ్ చేసిన ఒక్క ట్వీట్ ఇప్పుడు ఆయననే కాదు ఆయన తండ్రి మెగాస్టార్ ని సైతం సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా ట్రోలింగ్కి గురయ్యాలా చేస్తుంది. మనకు తెలిసిందే.. నిన్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు తన 41వ పుట్టినరోజున చాలా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే తారక్ బర్త డే సందర్భంగా రామ్ చరణ్ హ్యాపీ బర్త్డ డే మై డియరెస్ట్ ఫ్రెండ్ అంటూ […]

చిరు బ్రెయిన్ దొబ్బిందా..? పోయి పోయి ఆ డైరెక్టర్ తో సినిమా నా..? మొత్తం సర్వ నాశనం..!

కొన్నిసార్లు మనం తీసుకున్న డెసిషన్స్ మన కెరీయర్ని నెగిటివ్గా మార్చేస్తాయి. అది ఎంతటి పెద్ద స్టార్ హీరో అయినా సరే .. కొన్ని కొన్ని సార్లు లైఫ్లో టఫెస్ట్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది . బహుశా రాబోయే రోజుల్లో చిరంజీవి అలాంటి ఓ టఫ్ సిచువేషన్ ని ఎదుర్కొంటాడు ఏమో అంటున్నారు అభిమానులు . దానికి కారణం రీసెంట్గా ఆయన కమిట్ అయిన డైరెక్టర్ అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . ప్రజెంట్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరాశ […]

మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య పుల్ల పెట్టింది ఆ హీరో నేనా..? ఫ్యాన్స్ కరెక్ట్ గా కనిపెట్టేసారుగా..!

సోషల్ మీడియాలో ప్రెసెంట్ మెగా వర్సెస్ అల్లు ఫాన్స్ మధ్య వార్ ఎలా కొనసాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా రీసెంట్గా బన్నీ చేసిన ఒక పని మెగా ఫ్యాన్స్ ను బాగా బాధ పెట్టింది . పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూనే మరొక పక్క వైసిపి క్యాండిడేట్ శిల్పా రవి తరపున ప్రచారం చేయడం అభిమానులకు మండిపోయేలా చేసింది . ఎంతలా అంటే సోషల్ మీడియాలో బన్నీ కూ మెగా ఫ్యాన్స్ స్ట్రైట్ […]

ఒకే వేదికపై మెరవనున్న చిరు, బన్నీ.. ఆ వివాదానికి చెక్ పెడతారా..?!

టాలీవుడ్ స్టార్ అల్లుఅర్జున్ ఇటీవల తన స్నేహితుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం మద్దతుగా నంద్యాలలో ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అలాగే మెగా హీరోలు అందరూ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా జనసేన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. అయితే అల్లు అర్జున్ మాత్రం జనసేన ప్రత్యార్థి అయిన శిల్పా రవి కి సపోర్ట్ చేయడంతో మెగా అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇకపోతే నిన్న […]