ఆఫీస్ బాయ్ సజెషన్తో చిరు మూవీ స్క్రిప్ట్ మార్చేసి తెరకెక్కించిన డైరెక్టర్.. రిజల్ట్ చూస్తే షాకే..!

మెగాస్టార్ చిరంజీవికి ప్రస్తుతం టాలీవుడ్ ప్రజలలో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు నాలుగు దశాబ్దల కాలంగా సినీ ప్రస్థానాన్ని స్టార్ హీరోగా కొనసాగిస్తున్న చిరంజీవి.. కెరీర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయన లైఫ్ లోను హిట్ల‌కోసం సతమతమైన సందర్భాలు ఉన్నాయి. 1997లో ముఠామేస్త్రి సినిమా రిలీజై మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాకు ఏ కోదండరామిరెడ్డి దర్శకుడుగా వివరించారు. ఇక ముఠామేస్త్రి సినిమా తర్వాత చిరుకి వరుస ప్లాప్స్ ఎదురుకావడం.. […]

చిరుకు ఎదురెళుతోన్న రవితేజ.. మాస్ మహారాజు రిస్క్ చేస్తున్నాడా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మ‌ల్లిడి వశిస్ట డైరెక్షన్లో విశ్వంభ‌ర సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదట సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా.. రామ్ చరణ్ గేమ్ ఛేంజ‌ర్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. చిరంజీవి మేకర్స్‌తో మాట్లాడి ఈ […]

తొలిసారి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న ఇండియ‌న్‌ హీరో ఎవరో తెలుసా..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోలకు కోటి రూపాయల రెమ్యునరేషన్ అంటే అది పెద్ద విషయం కాదు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఒకటి రెండు సినిమాలతో సక్సెస్ అందుకున్న యంగ్ హీరోలు కూడా.. కోటి రూపాయల రెమ్యునరేషన్ చార్జి చేసేస్తున్నారు. అదే ఒకప్పుడైతే కోటి రూపాయల రెమ్యునరేషన్ అంటే చాలా పెద్ద మేటర్. అది ఎంతో పెద్ద అమౌంట్ అని అంత భావించేవారు. అలాంటి రోజుల్లో మొట్టమొదటి కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న ఇండియన్ స్టార్ […]

మెగాస్టార్‌తో అక్కినేని కొత్త కోడ‌లు శోభిత గుస‌గుస‌లు… నాగ్ ఏం చేశాడంటే..!

ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్‌ 2024 ఈవెంట్ ఇటీవల గ్రాండ్ లెవెల్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 28, 2024 సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా ఈ వేడుకను జరిపారు. ఈ వేడుకకు సినీ దిగ్గజ నటులంతా హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఎన్నో ఫొటోస్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య ఈవెంట్ కు వచ్చిన వెంటనే స్పెషల్ గెస్ట్ అమితాబచ్చన్ పాదాలకు నమస్కరించి.. ఆయన ఆశీస్సులు తీసుకున్న పిక్ […]

చిరంజీవి నుంచి ‘ ఠాగూర్ 2 ‘ వ‌స్తోంది… ర‌చ‌యిత‌.. డైరెక్ట‌ర్లు ఎవ‌రంటే…?

టాలీవుడ్ మెగాస్టార్ విశ్వంభర సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలి అనుకున్న ఈ సినిమాను.. చరణ్ గేమ్ ఛేంజర్ కారణంగా కొద్ది రోజులు పోస్ట్ పన్‌ చేశారు. ఈ క్రమంలోనే చిరు నెక్స్ట్ మూవీ ఏంటి అనే అంశంపై అభిమానులు ఆసక్తి నెలకొంది. తన నెక్స్ట్ మూవీ రైట‌ర్ ఎవరు.. డైరెక్ట‌ర్ ఎవరు.. ఏ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీయబోతున్నారనే అంశంపై తాజాగా న్యూస్ వైరల్ గా […]

ఎన్టీఆర్ వార్ 2 కి.. తెలుగులో చిరు మూవీ టైటిల్..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ వార్ 2. ఈ సినిమాకు పాన్ ఇండియా లెవల్‌లో విపరీతమైన హైప్‌ నెలకొంది. ఇటీవల తారక్ నుంచి వచ్చిన దేవర బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ కావడంతో పాటు.. మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే తాజాగా ఈ సినిమా షూట్ ఇటలీలో పూర్తి చేస్తున్నారని.. త్వరలోనే షెడ్యూల్ పూర్తయ్యాక ఇండియా వచ్చి ముంబై సెట్స్ లో తారక్ సందడి చేయనున్నాడని […]

అది గ‌మ‌నించి పవన్ సినిమాను ఆపేసిన చిరంజీవి.. కానీ డైరెక్టర్ కెరీర్ పోయిందే..

సినీ ఇండస్ట్రీలో దర్శకులుగా రాణించాలని ప్రతి ఏడాది ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. అదృష్టం కొద్ది కొందరు మాత్రమే అవకాశాలు దక్కించుకుంటారు. వారిలో అతి తక్కువ మంది మాత్రమే సక్సెస్ఫుల్ డైరెక్టర్లుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతూ ఉంటారు. రాజమౌళి మొదట బుల్లితెర డైరెక్టర్గా పనిచేసిన సంగతి తెలిసిందే. తర్వాత సినిమాలకు దర్శకుడుగా మారాడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమాలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీ నే ఏటుతున్నాడు. కానీ కాపుగంటి రాజేంద్ర అనే దర్శకుడు మాత్రం […]

అన్ స్టాపబుల్ 4లో బాలయ్యతో సందడి చేయనున్న ఆ స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ కు పండగే..!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ వరుస సినిమాలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన కొత్త సినిమాను కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు బాలయ్య. బోయపాటి డైరెక్షన్లో అఖండ‌ సిక్వెల్‌లో నటించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న ఓటీటీ వేదికపై అన్‌స్టాపబుల్ హోస్ట్‌గాను వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అలా ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసిన బాలయ్య.. ఇప్పుడు నాలుగో సీజన్‌తో ఆడియన్స్ పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆహా […]

ఆ మెగాహీరోతో శ్రద్ధా కపూర్ అలాంటి లింక్ ఉందా.. రిలేషన్ తెలిస్తే మైండ్ బ్లాకే..!

బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురుగా స్టార్ హీరోయిన్ శ్రద్ధా క‌పైర్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 1987 మార్చి 3న‌ ముంబైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. 2010లో తీన్ పత్తి సినిమాతో క్యారెట్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత ల‌వ్ కా ది ఎండ్‌ సినిమాతో హీరోయిన్గా మారింది. అయితే ఆమెకు బ్రేక్ ఇవేన్ వ‌చ్చిన సినిమా మాత్రం 2013లో రిలీజ్ అయిన ఆషికి2. ఈ సినిమాలో గాయని పాత్రతో విపరీతమైన పాపులారిటి దక్కించుకున్న […]