చిరు-వెంకీ కీల‌క నిర్ణ‌యం..అదే జ‌రిగితే ఫ్యాన్స్‌కు పండ‌గే?

మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేష్‌.. వీరిద్ద‌రూ సీనియ‌ర్ హీరోలే అయినా వ‌రుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోల‌కు గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి చేతుల్లో మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలాంటి త‌రుణంలో వీరు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. క‌రోనా దెబ్బ‌కు ఓటీటీ సంస్థల క్రేజ్ బాగా పెరిగిపోయింది. దీంతో హీరో,హీరోయిన్లు కూడా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ చేస్తూ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో అడుగు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే వెంకీ కూడా వెబ్ సిరీస్ […]

మ‌ద‌ర్స్‌డే సంద‌ర్భంగా స్పెష‌ల్ ఫొటో షేర్ చేసిన‌ చిరు!

ఈ రోజు మ‌ద‌ర్స్ డే అన్న సంగ‌తి తెలిసిందే. నవమాసాలు మోసి, కని, పెంచి పెద్దచేసి తన ఆశలను తన బిడ్డలో చూసుకుని మురిసిపోయే అమ్మ దైవం కంటే ఎక్కువ‌. అందుకే అమ్మ త్యాగాల‌కు గుర్తుగా మ‌ద‌ర్స్ డే జ‌రుపుకుంటారు. ఈ రోజు ప్ర‌పంచంలోని త‌ల్లులంద‌రికీ త‌మ పిల్ల‌ల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న త‌ల్లి అంజ‌నాదేవికి మంద‌ర్స్‌డే విషెస్ తెలుపుతూ ఓ స్పెష‌ల్ ఫొటో […]

మెగా ఆఫ‌ర్ ప‌ట్టిన ఎన్టీఆర్ హీరోయిన్‌?

మమతా మోహన్ దాస్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎన్టీఆర్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన యమ‌దొంగ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన మ‌మ‌తా.. న‌టిగానే కాకుండా సింగ‌ర్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్ ఊపందుకుంటున్న స‌మ‌యంలో ఈ బ్యూటీ అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా సడన్‌గా కనుమరుగయ్యారు. మ‌ళ్లీ చాలా ఏళ్ల త‌ర్వాత మ‌మ‌తా లాల్ భాగ్ అనే త్రిభాషా సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. అలాగే మ‌రికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈమె చేతిలో […]

క‌రోనాతో హాస్ప‌ట‌ల్‌లో అభిమాని..చిరు చేసిన ప‌నికి అంద‌రూ షాక్‌!

దేశ వ్యాప్తంగా సెకెండ్ వేవ్‌లో క‌రోనా వీర విహారం చేస్తోంది. ఈ మాయ‌దారి వైర‌స్ ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. దొరికినోళ్ల‌ను దొరికిన‌ట్టు పీల్చి పిప్పి చేసేస్తోంది. సామాన్యులు, రాజ‌కీయ నాయ‌కులు, సినీ తార‌లు, క్రీడా కారులు ఇలా అంద‌రిపై క‌రోనా పంజా విసురుతోంది. తాజాగా మెగాస్ట‌ర్ చిరంజీవి వీరాభిమానుల్లో ఒక‌రికి క‌రోనా సోకి హాస్ప‌ట‌ల్‌లో చేరారు. అయితే అత‌డికి స్వ‌యంగా చిరంజీవి ఫోన్ చేసి మాట్లాడారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలానికి […]

ఆ సూప‌ర్‌ హిట్ సినిమా రీమేక్‌లో చిరు-నాగ్‌..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?

మెగా స్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున.. వీరిద్ద‌రినీ ఒకే స్క్రీన్‌పై చూడాల‌ని మెగా మ‌రియు అక్కినేని అభిమానులు ఎప్ప‌టి నుంచో క‌ల‌లు కంటున్నారు. అయితే ఆ క‌ల‌లు త్వ‌ర‌లోనే నెర‌వేర‌బోతున్నాట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరోలు మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం విక్రమ్ వేద. 2017 లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. రూ.100 కోట్లకు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం […]

`ఆచార్య‌` విడుద‌ల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన చిత్ర‌యూనిట్‌!

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న‌ తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా..ఈయ‌న‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని మే 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, క‌రోనా కార‌ణంగా షూటింగ్‌కు బ్రేక్‌ ప‌డింది. దీంతో సినిమా విడుద‌ల వాయిదా పడుతుంద‌ని […]

క‌రోనా దెబ్బ..ఓటీటీలోనే వ‌స్తానంటున్న చిరంజీవి అల్లుడు?

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సూపర్ మచ్చి’. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో క‌న్న‌డ బ్యూటీ ర‌చితా రామ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేట‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ, ప్ర‌స్తుతం క‌రోనా దెబ్బ‌కు ఏ సినిమానూ థియేట‌ర్‌కు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. […]

చిరంజీవి బ‌ర్త్‌డేకే ఫిక్స్ అయిన `ఆచార్య‌`..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌!

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌హిస్తున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా..ఈయ‌న‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని మే 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, క‌రోనా దెబ్బ‌కు షూటింగ్‌కు బ్రేక్ ప‌డ‌డంతో.. విడుద‌ల‌ను వాయిదా వేశారు. […]

చంద్ర‌బాబు బ‌ర్త్‌డే..చిరు స్పెష‌ల్ విషెస్‌!

తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నేడు 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే కరోనా వేగంగా విస్తరిస్తున్న సమయంలో తన పుట్టిన రోజు వేడుకలు ఎవరూ చేయొద్దని స్వయంగా చంద్రబాబే అభిమానులు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఇక చంద్ర‌బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే మెగా స్టార్ చిరంజీవి కూడా చంద్ర‌బాబుకు […]