టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ బిజీ స్టార్ అక్షయ్ కుమార్ చేతులు కలిపారు. అంటే వీరిద్దరూ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా? అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. కానీ.. చిరు, అక్షయ్ చేతులు కలిపింది కొత్త ప్రాజెక్ట్ కోసం కాదు. మారెందుకు అంటారా..? అక్కడికే వస్తున్నా.. ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్ఐసీసీఐ) ప్రజల్లో కోవిడ్‌పై అవగాహన పెంచడానికి `కరోనా […]
Tag: Chiranjeevi
చిరు `లూసీఫర్`లో మెగా ప్రిన్స్ కీలక పాత్ర?!
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవలే మొదలైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఓ యంగ్ పొలిటీషియన్ పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో ఈ మధ్య విజయ్ దేవరకొండ నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చినప్పటికీ.. అవి రూమర్లే అని తేలిపోయాయి. అయితే తాజా […]
అదిరిన `సన్నాఫ్ ఇండియా` టీజర్..రూటే సపరేటు అంటోన్న చిరు!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం సన్నాఫ్ ఇండియా. డైమండ్ రతన్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ సినిమా టీజర్‌ను స్టార్ హీరో సూర్య విడుదల చేశారు. మన అంచనాలకు అందని వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను.. తన రూటే సపరేటు అంటూ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ […]
చిరంజీవి చెల్లెలుగా బాలయ్య హీరోయిన్..?!
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవలే మొదలైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి చెల్లి పాత్ర ఒకటి ఉంటుంది. ఆ పాత్రకు ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ ఎవరూ ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు మరో పేరు […]
కొరటాలకు షాకిచ్చిన చిరు..ఏం జరిగిందంటే?
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా ఇరవై రోజుల బ్యాలెన్స్ షూట్ మాత్రమే ఉండగా.. కరోనా సెకెండ్ వైవ్ రూపంలో విరుచుకుపడింది. దీంతో షూటింగ్‌కు మళ్లీ బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం […]
చిన్నారి చేసిన పనికి వావ్ అన్న మెగా స్టార్..!
మెగాస్టార్ చిరంజీవిని ఓ చిన్నారి ఇన్స్పెయిర్ చేసింది. తన పుట్టినరోజు సెలెబ్రేషన్స్ మానుకుని మరీ చిరంజీవి ట్రస్ట్ కి విరాళం ఇవ్వటంతో ఆ చిన్నారి చేసిన పనికి చిరు ఎంతో ఫిదా అయిపోయారు. ఈ సందర్భంగా అన్షి అనే చిన్నారిని చిరు ఎంతగానో మెచ్చుకున్నారు. చిరంజీవి ఇటీవలే కరోనా రోగుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో అన్షి అనే చిన్నారి తన బర్త్ డే […]
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి..వైరల్‌గా మారిన చిరు ట్వీట్!
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఈయన ధరించని పాత్రలేదు. పోషించని రసం లేదు. సాంఘికాలు, జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకతలు, కాకమ్మ కథలు, కాలక్షేపం కథలు ఇలా అన్నీ చేసిన ఎన్టీఆర్.. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని, తిరుగులేని నెంబర్ వన్ హీరోగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. వెండితెరపైనే కాకుండా.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి చరిత్రలో మిగిలిన యుగపురుషుడీయన. ఇక నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనను మెగాస్టార్ […]
చిరు `ఆచార్య` మళ్లీ సెట్స్ మీదకు వెళ్లేది అప్పుడేనట?!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో కరోనా సెకెండ్ వేవ్ విరుచుకుపడింది. దీంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. […]
మరో రీమేక్‌కు సై అంటున్న చిరు..త్వరలోనే ప్రకటన?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. దసరాకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్, మెహర్ రమేష్ దర్శకత్వంతో వేదాళం రీమేక్ మరియు బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయాల్సి ఉంది. అయితే ఇంకా ఈ చిత్రాలు సెట్స్ మీదకు వెళ్లక ముందే చిరు మరో రీమేక్ సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ […]