ప్రభాస్ కోసం సందీప్ ఊరనాటు మాస్ ప్లాన్.. తండ్రిగా మెగాస్టార్.. తల్లిగా ఆ స్టార్ బ్యూటీ..!

సినీ ఇండస్ట్రీలో ఏ ప్రొఫెషన్‌లో అయినా అడుగుపెట్టి సక్సెస్ సాధించాలంటే అది చాలా కష్టతరమైనపని. అలాంటిది ఇండస్ట్రీలో దర్శకులుగా అడుగుపెట్టి సక్సెస్ సాధించడం మరింత కష్టం. ఇక ఓ సినిమా తెర‌కెక్కించి సినిమా సక్సెస్ సాధించిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఆ సినిమాలపై నెగటివ్ కామెంట్స్ వినపడుతూ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి. కానీ కొన్ని సినిమాలకు ఓ పక్కన పాజిటివ్ కామెంట్లతో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వెళ్లడవుతు ఉంటాయి. అలాంటి […]

చిరంజీవి త‌ర్వ‌త ఆ రేర్ రికార్ట్ వెంక‌టేష్‌కే సొంతం..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ పేరుపై ఉన్న రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి టాలీవుడ్ టాప్ సీనియర్ స్టార్ హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు మెగాస్టార్. ఒకప్పుడు ఆయన బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ వేరే లెవెల్‌లో ఉండేది. ఖైదీ నెంబర్ 150 తో రీఎంట్రీ ఇచ్చిన‌ తర్వాత కూడా ఆయన రికార్డుల పరంగా ఇప్పటికీ సంచలన సృష్టిస్తూనే ఉన్నాడు. సీనియర్ హీరోల్లో ఎవరికి సాధ్యం కానీ […]

తారక్, చరణ్ కంటే ముందు ఆ ఇద్దరు హీరోలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన జక్కన్న.. మిస్ అవ్వ‌డానికి కారణం ఏంటంటే..?

గతంలో స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత హీరోలు.. ఇతరుల సినిమాల్లో నటించేందుకు ఇష్టపడే వాళ్ళు కాదు. కానీ.. ఇప్పుడు జనరేషన్ పూర్తిగా మారిపోయింది. సినిమాల సిచువేషన్ చేంజ్ అయింది. ఇప్పుడు వాళ్ల సినిమాల కోసం వాళ్ళు నటించడమే కాదు.. పక్క హీరోకు కూడా హెల్ప్ చేస్తూ మల్టీస్టారర్ లో నటిస్తూ మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న సినిమాలు పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొంటున్నాయి. […]

గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కు కారణం వాళ్లే.. థమన్ ను ట్యాగ్ చేస్తూ చిరూ సెన్సేషనల్ ట్విట్.. !

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థ‌మ‌న్‌.. ఇటీవల డాకు మహ‌రాజ్‌ సక్సెస్ ఈవెంట్‌లో సినిమాలను చంపేయకండంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. థ‌మన్ ఈ ఈవెంట్లో నెగిటివ్ ట్రోల్స్‌ గురించి రియాక్ట్ అవుతూ.. ఒక సక్సెస్ వచ్చిందని చెప్పాలంటే కూడా నిర్మాతలకు చెప్పబుద్ధి కానీ పరిస్థితి.. అలా చెబితే అతనిపై మళ్లీ ఏదో నెగిటివ్‌గా ట్రోల్స్ చేయడం.. ట్రెండ్ చేయడం మొదలు పెట్టేస్తారు. మీరు చేసే నెగటివ్ ట్రోల్స్ నిర్మాతల జీవితాలపై ప్రభావం చూపిస్తాయి. మన తెలుగు […]

సుకుమార్ ఫేవరెట్ హీరో ఎవరు తెలుసా.. అస‌లు గెస్ చేయ‌లేరు.. !

కొత్త తరహాలో సినిమాలను తెరకెక్కించి సక్సెస్‌లు అందుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటున్నాడు సుకుమార్. ఆయన సినిమాలో రెగ్యులర్, కమర్షియల్ సినిమాల కంటే కాస్త భిన్నంగా ఉంటూ అంద‌రిని ఆకట్టుకుంటాయి. అలా.. ఆర్య సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన సుక్కు.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ రాణిస్తున్నాడు. ఇక ఆయన కథ వినిపించే తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుందట. కాగా నేడు సుకుమార్ 55వ‌ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా.. ఆయనకు సంబంధించిన కొన్ని ఇంట్ర‌స్టింగ్ విషయాలు సోషల్ […]

తారక్, బన్నీ, ఇద్దరిదీ అదే సమస్య… సేమ్ ప్రాబ్ల‌మ్‌…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోనూ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అక్కడ భారీ హైప్‌ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ సినిమా వార్ 2 అవకాశాన్ని కొట్టేశాడు. మరిన్ని బాలీవుడ్ సినిమాలు ప్రస్తుతం డిస్కషన్ దశలో ఉన్నాయి. అది ఇప్పుడు తారక్ రేంజ్. కానీ.. నందమూరి ఫ్యామిలీతో మాత్రం దూరం. తను, తన సోదరుడు కళ్యాణ్ రామ్ ఒకటి. నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటి అన్న […]

డైరెక్టర్ శంకర్ నెక్స్ట్ మూవీ ఆ హీరోతోనేనా.. టాలీవుడ్ పెద్ద తలకాయనే పట్టేసాడే..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో జనవరి 10న‌ రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా దిల్‌రాజు వ్యవహరించారు. కియారా అద్వానీ హీరోయిన్గా.. అంజలి, శ్రీకాంత్, ఎస్‌.జె.సూర్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ హాజరై సందడి […]

మెగాస్టార్ తో అనిల్ రావిపూడి పిక్స్.. అదిరిపోయే అప్డేట్..!

తెలుగు సీనియ‌ర్‌ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన విశ్వంభ‌ర‌ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విశిష్ట డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించిన సంగతి తెలిసిందే. సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇంకా రిలీజ్‌కు సిద్ధం కాకముందే.. చిరు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల‌ను లైన్‌లో పెట్టేసుకున్నారు. ఇప్పటికే యంగ్‌ డైరెక్టర్ శ్రీకాంత్ ఓద్దెలతో సినిమా అనౌన్స్ చేసిన ఆయన.. మరో టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తోను సినిమాకు గ్రీన్ సిగ్నల్ […]

మెగాస్టార్‌ని భేటీకి రావద్దని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారా.. కారణం తెలిస్తే మైండ్ బ్లాకే.. !

తాజాగా సినీ ప్రముఖులంత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మీటింగ్ హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ దిల్ రాజుతో కలిసి నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో పాటు.. ప్రముఖ ప్రొడ్యూసర్లు సురేష్ బాబు, అల్లు అరవింద్.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, రాఘవేంద్ర రావు లాంటి వారంతా ఈ మీటింగ్ కు హాజరయ్యారు. అయితే హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా […]