చిరంజీవి ఇంట్లో సినీ ప్ర‌ముఖుల భేటీ..అందుకోస‌మేనా?!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆదివారం సాయంత్రం సినీ ప్ర‌ముఖులు భేటీ అయ్యారు. చిరంజీవికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలు, మూడు షోలకే అనుమతి ఉండడం, 50 శాతం ఆక్యుపెన్సీ కావడం లాంటి కారణాలతో ఏపీలో థియేటర్స్ ఓపెన్ చేసేందుకు ఎగ్జిబిటర్లు ముందుకు రాలేదు. ఇందులో భాగంగానే టాలీవుడ్ ప్రముఖులు జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు […]

తగ్గేదే లే… అంటోన్న మెగాస్టార్!

ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు తీస్తూ తమ ఇమేజ్‌ను అంతర్జాతీయంగా మరింత పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలందరూ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ రాధేశ్యామ్, బన్నీ పుష్ప, తారక్-చరణ్‌లు ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను ఓ ఆటాడేందుకు రెడీ అవుతున్నారు. అయితే వీరికి ధీటుగా ఇప్పుడు ఓ సీనియర్ హీరో కూడా పాన్ ఇండియా సబ్జెక్టుతో రావాలని చూస్తున్నారు. ఇంతకీ ఆ […]

చిరు బ‌ర్త్‌డేకి ఫిక్సైన ఎన్టీఆర్‌..ఫుల్ ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాల‌తో బిజీగా ఉన్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోతో బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ప్ర‌సారం కాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, ప్రోమోలో షోపై భారీ హైప్ క్రియేట్ చేయ‌డంతో.. అభిమానులు, ప్రేక్ష‌కుల‌కు ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ షో ప్రారంభ తేదీని మేక‌ర్స్ […]

గెట్ రెడీ..చిరు బ‌ర్త్‌డేకి గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నార‌ట‌?!

ఆగ‌స్టు 22 అంటే మెగా అభిమానులకు ఎంతో ప్ర‌త్యేక‌మైన రోజు. ఎందుకంటే, మెగాస్టార్ చిరంజీవి పుట్టింది ఆ రోజే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. కోట్ల మంది ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్న ఘనత చిరు సొంతం. అటువంటి వ్య‌క్తి బ‌ర్త్‌డేను మెగా అభిమానులు ఓ పండ‌గ‌లా సెల‌బ్రేట్ చేసుకుంటుంటారు. మ‌రోవైపు చిరు బ‌ర్త్‌డేకి ఆయ‌న న‌టిస్తున్న సినిమాల నుంచీ అదిరిపోయే అప్డేట్స్‌ వ‌స్తూ ఉంటాయి. అయితే ఈ సారి […]

రూటు మార్చిన ఆర్ఆర్ఆర్.. అదిరిందంటున్న ఆచార్య!

యావత్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజమౌళి ఫిక్షనల్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ఎలాంటి క్రేజ్ నెలకొందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ రూపురేఖలు మార్చేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని జక్కన్న అండ్ టీమ్ క్లారిటీ ఇస్తోంది. అయినా కూడా సినీ వర్గాల్లో మాత్రం ఈ సినిమా దసరాకు వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. ఇప్పటికీ ఈ […]

షురూ అయిన చిరు `లూసిఫర్` రీమేక్‌..డైరెక్ట‌ర్ ట్వీట్ వైర‌ల్‌!

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత మ‌ల‌యాళ హిట్ లూసిఫ‌ర్ రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. థ‌మ‌న్ ఈ మూవీని సంగీతం అందిస్తున్నారు. అయితే నేటి నుంచి ఈ మూవీ షూటింగ్ షురూ అయింది. షూటింగ్ లోకెషన్‍లో ఆర్ట్ డైరెక్టర్ సురేష్ రాజన్, స్టంట్ మాస్టర్ సిల్వతో కలిసి దిగిన ఫోటోను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తూ తల్లిదండ్రుల […]

బాలీవుడ్ కండల వీరుడుపై క‌న్నేసిన చిరు..త్వ‌ర‌లోనే..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ దర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత చిరు.. మ‌ల‌యాళ హిట్ లూసీఫ‌ర్ రీమేక్ చేయ‌బోతున్నాడు. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ కండ‌ల వీరుడు […]

పవన్ కళ్యాణ్‌ను దాటేసిన మెగాస్టార్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం సక్సెస్‌తో తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి తెరకెక్కిస్తూ దూకుడుమీద ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు అనే సినిమాను తెరకెక్కిస్తున్న పవన్, ఆ తరువాత దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్‌లో మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుం’ను రానా దగ్గుబాటితో కలిసి రీమేక్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ సినిమా, అటుపై సురేందర్ రెడ్డితో మరో […]

సోనాక్షి సిన్హా రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న ఆచార్య సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో ఆయన అభిమానులకు ఒక శుభవార్త. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ ను మెగాస్టార్ పూర్తి చేసేసారు. త్వరలోనే విడుదలకు సిద్ధం కూడా అవుతున్నట్లు సమాచారం. అలాగే ఆచార్య సినిమా తర్వాతమ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన లూసిఫ‌ర్ మూవీ రీమేక్ లో కూడా నటించేందుకు రెడీ అవుతున్నారు చిరంజీవి.. ఈ సినిమా తరువాత కేఎస్ ర‌వీంద్ర అలియాస్ బాబీ […]