మెగా ఫ్యామిలీ సహాయం తీసుకోనున్న నాగార్జున.. కారణం ఏంటంటే?

అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో నలుగురు అగ్రహీరోల లో హీరో నాగార్జున కూడా ఒకరు. ఇక మిగతా ముగ్గురు చిరంజీవి,బాలకృష్ణ, వెంకటేష్. ఈ మిగతా ముగ్గురు హీరోలకు ధీటుగా సినిమాలను చేసేవారు నాగార్జున. కానీ రాను రాను మిగతా ముగ్గురు ముందు నాగార్జున జోరు నిలవలేకపోయింది. ఇక అప్పుడప్పుడు కొన్ని విషయాలను అందుకున్నప్పటికీ మార్కెట్లో ఆయన ఫాలోయింగ్ క్రేజ్ బాగా దెబ్బతీశాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్ డమ్ అంతగా పని చేయట్లేదు. అంతే కాకుండా నాగార్జున కొడుకులకు […]

చైతు కోసం రంగంలోకి దిగిన చిరు.. అందుకోసమేనా?

నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా నటించిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత వస్తున్న సినిమా కావడంతో లవ్ స్టోరీ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. శేఖర్ కమ్ముల సాయిపల్లవి కాంబినేషన్ లో మరోసినిమా వస్తుండటం తో అభిమానులు కూడా అదే స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవలే ఈ సినిమాకు […]

‘లవ్ స్టోరీ` ప్రీ రిలీజ్ ఈవెంట్‌..గెస్ట్‌లుగా ఆ స్టార్ హీరోలు?!

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు సెప్టెంబ‌ర్ 24న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ సెప్టెంబర్ 19న సాయంత్రం హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ […]

మళ్లీ ఆచార్య సెట్లో చిరు, చెర్రీ.. ఈసారి ఎందుకంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిరు లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకోవడంతో, చిరు గాడ్ ఫాదర్ షూటింగ్ మొదలుపెట్టారు.ఈ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తికావడంతో శంకర్ తో కలిసి పాన్ ఇండియా మూవీ ని మొదలు పెట్టారు. […]

జగన్ ని కలిసే చిరంజీవి టీమ్ ఇదే..!

సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ సర్కారు తెచ్చిన జీఓ సినిమా పెద్దలను నిద్రలేకుండా చేస్తోంది. థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు టాలీవుడ్ ప్రముఖులపై ఒత్తిడి తెస్తున్నారు. టికెట్లు ప్రభుత్వమే అమ్మితే మేం ఎందుకు? మేం థియేటర్లు మూసేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో సినీ ప్రముఖులు సీఎంను కలిసేందుకు కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న జగన్ తో సమావేశమై చర్చించనున్నారు. అయితే సీఎం మీటింగ్ లో ఎవరెవరు పాల్గొంటున్నారనేది బయటకు రావడం లేదు. అయితే ఇంతకుముందే టాలీవుడ్ […]

చిరంజీవిని అవమానించిన ప్రముఖ కమెడియన్.. ఎవరంటే?

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలాంటి చిరంజీవిని ఎవరూ అంటూ అవమానించే విధంగా మాట్లాడారు ఒక కమెడియన్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు బాబు మోహన్. తెలుగు ఇండస్ట్రీలో […]

డేట్ ఫిక్స్ అయినట్టేనా..మరోసారి వాయిదా పడుతుందా?

ఏపీలో నెలకొన్నథియేటర్ ఇబ్బందులను, పరిశ్రమ సమస్యలను చర్చించేందుకు చిరంజీవి అండ్ టీమ్ ఈనెల 20న సీఎం జగన్ తో సమావేశమవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సమావేశానికి సినీ పెద్దలు సమాయత్తమవుతున్నారని కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సీఎం తో సమావేశం మంత్రి పేర్ని నాని కూడా ఖరారు చేశారట. మంత్రితో చిరంజీవి నిరంతరం టచ్ లోఉంటున్నారట. ఈ విషయంపై నాని కూడా సజ్జలతో మాట్లాడారని సమాచారం. గతంలోనే ఈ సమావేశం జరగవలసి ఉంది. సెప్టెంబర్ 4వ […]

అటు చిరు, ఇటు బాల‌య్య‌..మ‌రి త్రిష ద‌క్కేది ఎవ‌రికో..?

త్రిష కృష్ణన్.. ఈ పేరు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటిన త్రిష‌.. తెలుగు తెర‌పై క‌నిపించి చాలా కాల‌మే అయింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ కోసం టాలీవుడ్‌కు చెందిన ఇద్ద‌రు అగ్ర హీరోలు పోటీ ప‌డుతున్నారు. ఆ హీరోలు ఎవ‌రో కాదు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `భోళా శంక‌ర్‌` ఒక‌టి. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ […]

హిట్ కొట్టిన ఆ డైరెక్ట‌ర్‌కి వ‌ర‌మిచ్చిన చిరంజీవి..ఇప్పుడిదే హాట్ టాపిక్‌!

డైరెక్ట‌ర్ సంపత్ నంది గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఏమైంది ఈవేళ` సినిమాతో డైరెక్ట‌ర్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన సంప‌త్ నంది.. రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద వంటి చిత్రాల‌తో బాగానే ఆక‌ట్టుకున్నాడు. తాజాగా గోపీచంద్‌తో `సీటీమార్‌`ను తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. అయితే హిట్ కొట్టిన ఈ డైరెక్ట‌ర్‌కు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే వ‌ర‌మిచ్చార‌ట‌. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ట‌. […]