`ఆచార్య‌`కు అనుకోని క‌ష్టం..ఈసారి ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి మ‌ణిశ‌ర్మ సంగీతం స‌మ‌కూర్చుతున్నారు. అయితే నిజానికి ఈ సినిమా మే నెల‌లో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా షూటింగ్ గత మూడేళ్ళుగా సాగుతూనే ఉంది. క‌రోనాతో స‌హా వివిధ కారణాల వల్ల […]

ఉత్తేజ్ భార్య సంతాప సభలో కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి?

టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ భార్య పద్మ ఇటీవల కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే. కొద్ది రోజులుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె ఇటీవలే మరణించారు. తాజాగా ఉత్తేజ్ భార్య పద్మ సంస్మరణ సభ హైదరాబాద్ ఫిలింనగర్ ఎస్ఎన్ సిసి క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తేజ్ కుటుంబ సభ్యులతో పాటుగా ఇండస్ట్రీలో నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యే ఉత్తేజ్ ను ఓదార్చి.. భార్య పద్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, నాగబాబు, […]

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన థమన్.. ఏంటంటే?

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు అంటూ ఒక శుభవార్త ను పంచుకున్నారు. అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ ను త్వరలోనే కలవబోతున్నారని అని వెల్లడించారు. మీ ప్రార్థనలు అన్నీ కూడా పని చేస్తున్నాయి.నా సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారని, ఈ అప్డేట్ ఇచ్చినందుకు సతీష్ బొట్టాకు ధన్యవాదాలు. రెండు రోజుల్లో నా ప్రియమైన సాయి ని కలవడానికి వెళ్ళిపోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ థమన్ ట్వీట్ చేశారు […]

ప‌వ‌న్ విష‌యంలో మెగాహీరోలు మౌనం.. కార‌ణం అదేనా?

`రిప‌బ్లిక్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టికెట్ రేట్లు, ఆన్‌లైన్ అమ్మ‌కాలు త‌దిత‌ర విష‌యాల్లో ఏపీ ప్ర‌భుత్వంపై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో ప‌వ‌న్‌పై వైఎస్ఆర్‌సీపీ నేత‌, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాంతో ప‌వ‌న్‌, పోసాని మ‌ధ్య వార్ నెల‌కొన‌గా.. ఇప్పుడా వార్ మ‌రింత ముదురుతోంది. పోసాని వ‌రుస ప్రెస్ మీట్లు పెడుతూ హ‌ద్దులు దాటేసి మ‌రీ ప‌వ‌న్‌ను విమ‌ర్శిస్తున్నాడు. […]

తూర్పుగోదావరి జిల్లాలో చిరు-ప‌వ‌న్‌ల ప‌ర్య‌ట‌న‌..కార‌ణం అదే!

రీల్ లైఫ్‌లో స్టార్ హీరోలు, రియ‌ల్ లైఫ్‌లో అన్న‌ద‌మ్ములైన మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రూ తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించ‌బోతున్నారు. రాజమహేంద్రవరంలోని డాక్టర్‌ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయనున్న హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి అక్టోబరు 1వ తేదీన ఆవిష్కరించ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి శుక్రవారం తూర్పోగోదావ‌రి జిల్లా వెళ్ల‌బోతుండ‌గా.. ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మ‌రోవైపు అక్టోబర్ […]

చిరంజీవినే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు: పేర్ని నాని?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యలపై చొరవ చూపుతోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. మచిలీపట్నం లో సినీ నిర్మాత సమావేశం ముగిసిన తరువాత పేర్ని నానీ మీడియాతో మాట్లాడుతూ.. ఆన్ లైన్ టికెటింగ్ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఆన్ లైన్ టికెటింగ్ కు అనుకూలంగా ఉందని తెలిపారు. అలాగే సినిమా టికెట్లపై నిర్దిష్ట విధానం అవసరమని గుర్తు చేశారు నాని. అయితే ఇప్పటికి కూడా ఈ ఆన్ లైన్ […]

ఆచార్యపై ఆసక్తి తగ్గుతుందా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు చిరు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తోంది. […]

పవన్ కళ్యాణ్ మాటలు నేను ఏకీభవించను.. మంచు విష్ణు?

మా ఎన్నికలు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు అతని ఫ్యామిలీ సభ్యులు నేడు నామినేషన్ దాఖలు చేశారు. మంచు విష్ణు భారీ ర్యాలీ తో ఫిలింఛాంబర్ కు వచ్చి నామినేషన్ వేశారు.మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు మా ఎన్నికలలో మా ప్యానెల్ సభ్యులందరూ నామినేషన్లు […]

చిరు `భోళా శంకర్`కి మెహర్ రమేష్ పారితోష‌కం ఎంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `భోళా శంక‌ర్‌` ఒక‌టి. త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన `వేదాళం` మూవీకి ఇది రీమేక్‌. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా సాగే ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ న‌టించ‌బోతుంది. అలాగే ఈ చిత్రానికి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మంచి హిట్స్ లేక, సరైన అవకాశాలు రాక లాంగ్ గ్యాప్ తీసుకున్న మెహ‌ర్ ర‌మేష్‌కు చిరు పిలిచి మ‌రీ ఈ అవ‌కాశం ఇచ్చారు. దాంతో ఈ సినిమాతో ఎలాగైన […]