మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్‌ఫాదర్` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మలయాళంలో హిట్టైన `లూసిఫర్`కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మితమవుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరో చెల్లెలి పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. ఒరిజినల్ వెర్షన్ లో ఆ రోల్‌ను మంజువారియర్ పోషించగా.. […]
Tag: Chiranjeevi
స్టార్ హీరోల సరసన నటించినా ఆ హీరోయిన్ కు తగిన గుర్తింపు రాలేదు?
హీరోయిన్ శ్రీయ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులో అగ్ర హీరోలు అయిన చిరంజీవి నుంచి ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల వరకు కలిసి నటించింది. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. మొదట్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. గతంలో ఒకసారి తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆమెకు ఊహించని […]
ఇండస్ట్రీకి కొత్తతరం రావాలి.. చిరంజీవి కామెంట్స్ వైరల్?
కిట్టు నల్లూరి దర్శకత్వంలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా, ప్రముఖ నటి వాణీ విశ్వనాథ్ కుమార్తె వర్షా విశ్వనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం 11:11. ఇందులో సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలక పాత్రధారులు.టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై గాజుల వీరేష్ నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ 80, 90 దశకంలో […]
కేవలం వాళ్ల కోసమే ఆర్ ఆర్ ఆర్ ప్రీమియర్ షో వేశారట..కారణం..!!
జక్కన్న సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆయన ఏ సినిమా మొదలు పెట్టినా..అది సంవత్సరాల తరబడి సమయం తీసుకున్నప్పటికీ, ఖచ్చితంగా సక్సెస్ ను సాధిస్తాడు అని అందరికీ తెలిసిన విషయమే. తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్న ఈ సినిమా.. గత కొన్ని నెలల నుంచి వాయిదా పడుతూనే వస్తోంది.. కానీ ఎట్టకేలకు ఈ పాన్ […]
గాడ్ ఫాదర్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను తీసుకుంటున్నారు అంటూ, అలాగే ఇందులో ఒక పాట కోసం బాలీవుడ్ స్టార్ సింగర్ బ్రిట్నీ స్పియర్ ను కూడా సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలన్ని నిజమే అంటూ మ్యూజిక్ డైరెక్టర్ […]
బాస్‌కు మాస్ తోడవుతాడా.. ఇక టాపు లేవడం ఖాయం!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో చిరు ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ […]
చిరు మూవీలో సల్మాన్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన తమన్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `గాడ్ ఫాదర్` ఒకటి. మలయాళ సూపర్ హిట్ `లూసిఫర్`కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా.. తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. మరోవైపు గాడ్ ఫాదర్ కోసం అంతర్జాతీయ సింగర్ బ్రెట్నీ […]
గ్రాండ్‌గా ప్రారంభమైన `భోళా శంకర్`..షాకిచ్చిన కీర్తి సురేష్!
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబోలో `భోళా శంకర్` అనే చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్, హీరోయిన్‌గా తమన్నా నటించబోతున్నారు. ఈనెల 15 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతుండగా.. నేడు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా జరిగింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్, […]
ఆ హీరో సినిమా చిరంజీవిని భయపెడుతుందా..?
ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవిని ఓ సినిమా భయపెడుతోందట. ఇంతకీ సినిమా ఏదో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `పెద్దన్న`. అన్నాచెల్లెలు బంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి శివ దర్శకత్వం వహించాడు. రొటీన్ కథనే కాస్త విభిన్నంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ, రజనీకాంత్ చేసే హంగామా తప్ప కథలో, కథనంలో ఎలాంటి కొత్తదనం ఉండదు. అందువల్లే, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా […]