గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఆడియన్స్‌లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల.. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఇక కొన్ని మెజారిటీ ప్లేస్ లలో మాత్రం బెనిఫిట్ షోలకు మాత్రమే బుకింగ్స్ ని ఓపెన్ చేశారు. వాటిల్లో రెస్పాన్స్ అదిరిపోయింది. 600 రూపాయల రేంజ్ లో టికెట్ రేటు పెట్టిన హాట్ […]
Tag: cherry
ఆ సంపాదన మొత్తం అనాధ పిల్లలకు ఖర్చు చేస్తున్న చరణ్.. రియల్ హీరో అంటూ..!
మెగాస్టార్ నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. తన నటనతో లక్షలాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ హీరో.. తండ్రికి మించిన తనయుడుగా పాన్ ఇండియన్ ఇయేజ్ సంపాదించుకొని దూసుకుపోతున్నాడు. అయితే ఓ స్టార్ కిడ్ అయినా.. పాన్ ఇండియన్ స్టార్ హీరో ఇమేజ్ ఉన్నా చరణ్ మాత్రం.. ఎప్పుడు సింప్లిసిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇక ప్రస్తుతం గ్లోబల్ స్టార్ చరణ్ సినిమాలన్నీ కూడా […]
టాలీవుడ్ నెంబర్ వన్ అవ్వాలంటే తారక్, పవన్, బన్నీ, చరణ్ లకే సాధ్యమా.. ?
పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ హీరోస్ భారీ లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సౌత్ లో తమిళ్, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలో ఉన్న టాలీవుడ్ రేంజ్‌లో ప్రభావం మాత్రం ఇతర ఏ ఇండస్ట్రీలు బాలీవుడ్ పై చూపించలేకపోతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో తమిళ్ హీరోలు పూర్తిగా వెనుకబడిపోయారని టాక్ కూడా నడుస్తుంది. మన హీరోలు మాత్రం అక్కడ సక్సెస్‌లు అందుకుంటూ మరింత పాపులారిటి దక్కించుకుంటూ అక్కడ కూడా స్టార్ హీరోలుగా ఇమేజ్ […]
మెగా ఫ్యాన్స్‌కు పూనకాల అప్డేట్.. చిరు, పవన్, చరణ్‌తో మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?
టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ సినిమాను తెరకెక్కించిన హరీష్ శంకర్.. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. మెగా హీరోలతో ఓ పాన్ ఇండియా మల్టీస్టారర్ తీయాలని […]
నా సినిమాకి పోటీన అంటూ స్టార్ డైరెక్టర్‌ను బెదిరించిన చెర్రీ.. చివరకు ఏం జరిగిందంటే..?!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ పరంగా బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్.. సెట్ లో కానీ బయట కానీ అందరితో సరదాగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక 2019 సంక్రాంతి పండుగ కానుకగా రామ్ చరణ్ నుంచి వినయ విధేయ రామ, అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్2 థియేటర్లో రిలీజ్ అయ్యి ఎఫ్2 సినిమా భారీ సక్సెస్ అందుకున్న సంగతి […]
రామ్ చరణ్ – బుచ్చిబాబు మూవీలో కీలకపాత్రలో ఆ స్టార్ హీరో.. అసలు గెస్ చేయలేరు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్ని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో గ్లోబల్ స్టార్ క్రేజ్ సంపాదించుకున్న చరణ్.. వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ అయిన చెర్రీ. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాను ఈ […]
ఒకే ఫ్రేమ్ లో మెరిసిన తారక్, చెర్రీ.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని రెట్టింపు చేసిన రాజమౌళి సినిమాలలో ఆర్‌ఆర్ఆర్ ఒకటి. అంతర్జాతీయంగా భారీ సక్సెస్ అందుకున్న ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్యన ఆన్ స్క్రీన్ బాండింగ్.. బ్రోమ్యాన్స్ సినిమా సక్సెస్ కు మొదటి కారణమని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా గొప్పగా వర్కౌట్ అయింది అనడంలో సందేహం లేదు. దీనికి కారణం వీరిద్దరూ రియల్ లైఫ్ లో కూడా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, స్నేహం అనే […]
అయోధ్యకి వెళ్లే దారిలో అభిమానులని పలకరించిన చిరు, చెర్రీ.. ఫొటోస్ వైరల్..!
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రామ మందిరం ప్రతిష్ట నేడు జరగనుంది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయోధ్యలో జరిగే ఈ చారిత్రక కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ లు కూడా హాజరయ్యారు. అయోధ్యకు ప్రయాణం ప్రారంభించే ముందు చిరు మరియు చెర్రీ భారీగా తరలివచ్చిన అభిమానులని కలిశారు. స్టార్ నటులు ఇద్దరూ తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు కూడా. అనంతరం అభిమానులు చిరంజీవి మరియు […]
డేంజరస్ ప్లేస్ లో భారీ రిస్క్ చేస్తున్న చెర్రీ… టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చెర్రీ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్గా మావెరివ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ మూవీ ” గేమ్ చేంజర్ “. ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమా కోసం చెర్రీ ఇప్పటికే తన మేకవర్ ని చాలాసార్లు మార్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక శంకర్ సినిమాలు అంటే ఎంత న్యాచురల్ […]