సహజ నటి సాయి పల్లవి గత కొంతకాలం నుంచి కెరీర్ పరంగా మునుపటి జోరును చూపించడం లేదు. ఈ అమ్మడు వెండితెరపై కనిపించి చాలా కాలమే అయిపోయింది. గత ఏడాది విరాటపర్వం, గార్గి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన సాయి పల్లవి.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ రాకపోవడంతో.. ఆమె సినిమాలకు దూరం కాబోతోంది అంటూ ప్రచారం ఊపందుకుంది. సాయి పల్లవి డాక్టర్ గా సెటిల్ కాబోతోందని కూడా వార్తలు వచ్చాయి. […]
Tag: chennai
షకీలా గొప్ప మనసుకు నెటిజన్లు ఫిదా.. ఇంతకీ ఏం చేసిందో తెలుసా?
షకీలా అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో ఆమె ఒక సెన్సేషనల్ స్టార్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో షకీలా నటించింది. అడల్ట్ కంటెంట్ చిత్రాలకు ఆమె ఒక బ్రాండ్ అంబాసిడర్. అప్పట్లో షకీలా సినిమా వస్తోందంటే స్టార్ హీరోలు కూడా భయపడేవారు. తమ సినిమాలను వాయిదా వేసుకునే వారు. చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన షకీలా.. ప్రస్తుతం వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. అయితే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ […]
ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ.. వారిపైనే అనుమానం!
సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె, ధనుస్ మాజీ సతీమణి ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆమె ఇంట్లో లక్షలు విలువ చేసే నగలు చోరీకి గురయ్యాయి. దాంతో ఐశ్వర్య పోలీసులను ఆశ్రయించింది. చెన్నైలోని తన నివాసం నుంచి 480 గ్రాముల బంగారం, వజ్రాభరణాల జ్యుయలరీ చోరీకి గురైనట్టు తెయాన్ మెట్ పోలీసులకు ఐశ్వర్య ఫిర్యాదు చేశారు. లాకర్ లో ఉంచినవి కనిపించడం లేదని ఆమె పేర్కొన్నారు. 2019లో తన చెల్లి సౌందర్య పెళ్లి సమయంలో […]
కొత్త ఇల్లు కొన్న త్రిష.. ఖరీదు తెలిస్తే కళ్లు తేలేస్తారు!?
సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్లు చక్రం తిప్పిన ఈ భామ.. ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో బాగా సతమతం అయ్యింది. లేడీ ఓరియంయెంటెడ్ చిత్రాలు కూడా ఈ బ్యూటీ కెరీర్ ను నిలబెట్టలేకపోయాయి. ఇక కెరీర్ డేంజర్ జోన్ లో పడింది అనుకుంటున్న సమయంలో.. మణిశర్మ తెరకెక్కించిన `పొన్నియిన్ సెల్వన్ 1` మూవీతో త్రిష మళ్లీ మంచి […]
అవ్వ.. జాన్వీ కపూర్‌పై అనుమానంతో శ్రీదేవి అలాంటి పని చేసిందా?
అతిలోక సుందరిగా గుర్తింపు పొందిన దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా.. తన తల్లి శ్రీదేవి ఎంతో ఇష్టపడి చెన్నైలో కొనుగోలు చేసిన తొలి ఇంటికి వెళ్ళింది. అక్కడ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ హోం టూర్ నిర్వహించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో […]
మందుబాబులు ఈ వీడియో చూస్తే తస్మాత్ జాగ్రత్త… (వీడియో)
మద్యం మత్తులో ప్రాణాలు పోతాయి అంటే ఎవరు నమ్మరు. చాలామంది అదే పనిగా మందు తాగుతూ ఆనందిస్తుంటారు. అలా మందు తాగి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తమిళనాడులో ఒక సంఘటన జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి వేడివేడి సాంబారులో పడి మృతి చెందాడు. ఈ దుర్ఘటన మధురై లోని పలాంగానట్టిలో జరిగింది. పలంగా నట్టిలో గ్రామదేవత ఉత్సవాలలో భాగంగా అన్నదానం ఏర్పాటు చేశారు. అన్నదానం కోసం వంటలు […]
తల్లి గర్భం, సమాధి మాత్రమే సురక్షితం.. బాలిక సూసైడ్ నోట్ వైరల్..!
ఈ లోకంలో తల్లి గర్భం, సమాధి మాత్రమే ఆడపిల్లలకు సురక్షితమని ఓ బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చెన్నైలో జరిగింది. సూసైడ్ నోట్ లో బాలిక రాసిన వాక్యాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అద్దం పడుతున్నాయి. చెన్నైలోని మాంగాడుకు చెందిన 17 ఏళ్ల బాలిక పూందమల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్లస్ వన్ చదువుతోంది. శనివారం మధ్యాహ్నం ఆ బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. […]
ప్రమోషన్స్ పీక్స్.. చెన్నైలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ (వీడియో)
ఆర్ఆర్ఆర్ జోరు కారణంగా మొన్నటివరకు ప్రమోషన్స్ లో వెనుకబడ్డ పుష్ప టీం కూడా ఇప్పుడు జోరు పెంచింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన నిర్వాహకులు ఆ తర్వాత వరుసగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో అభిమానులతో అల్లు అర్జున్ ఫోటో సెషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పటికీ.. ఫ్యాన్స్ ఊహించిన దాని కంటే ఎక్కువ మంది రావడంతో ప్రోగ్రామ్ రద్దు చేశారు. అయితే ఇవాళ చెన్నైలో పుష్ప ప్రీ రిలీజ్ […]
అడ్డంగా మోసపోయిన స్నేహ..రంగంలోకి దిగిన పోలీసులు?!
సీనియర్ హీరో స్నేహ ఇద్దరు వ్యాపారవేత్తల చేతుల్లో అడ్డంగా మోసపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా స్నేహ చెన్నైలోని కానత్తూర్ పోలీస్ స్టేషన్‌లో ఓ ఇద్దరు వ్యాపారవేత్తల పైన కేసు ఫైల్ చేసింది. సదరు వ్యాపార వేత్తలిద్దరూ ఎక్స్ పోర్ట్ కంపెనీని నిర్వహిస్తున్నారు. వారి కంపెనీలో చాలా రోజుల నుంచి స్నేహ కూడా మనీ ఇన్వెస్ట్ చేసింది. అయితే స్నేహ 26 లక్షల డబ్బు ఇన్వెస్ట్ చేయగా.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఆమెకు రిటర్న్ […]