మన స్టార్ హీరోల గురువు ఇతనే నట..?

మన స్టార్ హీరోలు హీరో ఎదగడానికి ఎంతో కష్ట పడుతూ ఉంటారు.అలా ఎదగడం కోసం ఎవరో ఒకరిని ఇన్స్పైర్ గా తీసుకుని ఉంటారు.అలా మన స్టార్ హీరోలు.. హీరోలుగా ఎదగడానికి ఒక గురువు ఉన్నారట ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లంక సత్యానంద్ అంటే..ఎవరికీ తెలియకపోవచ్చు.కానీ మన టాలీవుడ్ లో కొంత మంది స్టార్స్ ను సైతం తీర్చిదిద్దిన ఘనత ఈయనదే.టీచర్స్ డే సందర్భంగా ఈయన గురించి స్పెషల్ స్టోరీ తెలుసుకుందాం.సత్యా నందుకు చిన్నతనం నుండి నాటక […]